E-Paper
Advertisement

Kerala court : చిన్నారిపై అత్యాచారం.. చిల్డ్ర‌న్స్ డే రోజు దోషికి మరణశిక్ష!

Kerala court : అయిదేళ్ల చిన్నిరిపై అత్యాచారం చేసిన దోషికి కేరళ కోర్టు చిల్డ్ర‌న్స్ డే రోజున మరణ శిక్ష విధించింది.

Kerala court : చిన్నారిపై అత్యాచారం.. చిల్డ్ర‌న్స్ డే రోజు దోషికి మరణశిక్ష!
Advertisement

Kerala court : అయిదేళ్ల చిన్నిరిపై అత్యాచారం చేసిన దోషికి కేరళ కోర్టు చిల్డ్ర‌న్స్ డే రోజున మరణ శిక్ష విధించింది.

కేరళలోని అలువ ప్రాంతంలో కొందరు కూలీలు ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చి నివాసముంటున్నారు. వారిలో ఒకరికి అయిదేళ్ల కూతరు ఉంది. ఆ పాప రెండు రోజులుగా కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

విచారణ మొదలుపెట్టిన పోలీసులు.. సీసీటీవి ఆధారంగా అష్వాక్ ఆలమ్ అనే వ్యక్తిని అనుమానించి అరెస్టు చేశారు. అతను కూడా బీహార్ నుంచి వలస వచ్చిన కూలీనే. పోలీసులు అతడిని గట్టిగా ప్రశ్నించగా.. పాప ఆచూకీ తెలిసింది. కొద్ది దూరంలో ఒక స్థానిక మార్కెట్‌ వద్ద ఉన్న డంపింగ్‌ యార్డులో చెత్త, బుడదలో పాప మృతదేహం లభించింది.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. పాపను అత్యాచారం చేసి.. ఆ తరువాత గొంతు నులిమి హత్య చేశారు. దీంతో పోలీసులు అష్వాక్ ఆలమ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేరళ పోక్సో కోర్టు విచారణ జరిపి.. వంద రోజుల తరువాత అంటే చిల్డ్ర‌న్స్ డే రోజున దోషికి మరణశిక్ష విధించింది. అత్యాచారం చేయడమే కాకుండా.. హత్య కూడా చేయడంతో దోషి మరణ శిక్షకు అర్హుడని సంచలన తీర్పు చెప్పింది.

Related News

31 ఏళ్ల క్రితం రూ.100 లంచం తీసుకున్న ఉద్యోగికి ఇప్పుడు జైలు శిక్ష.. కోర్టు విచిత్ర తీర్పు

76వ పుట్టినరోజు వేళ.. మోదీపై జార్జియా మెలోని ఆసక్తికర పోస్ట్.. ఇంతకీ ఏమన్నారంటే?

వినూత్న నిరసన.. అధికారి టేబుల్‌పై వీధి కుక్క.. 8 రోజుల డెడ్ లైన్!

సినిమాలో మాదిరిగా బెంగుళూరులో సన్నివేశం.. ప్రేమ వివాహంలో చర్చ, ఆ తర్వాత ఏం చేశారంటే..

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి.. జనన-మరణాల నమోదుకు కఠినమైన చట్టం, ఆలస్యమైతే

కారు బానెట్‌పై గాళ్‌ఫ్రెండ్‌ని ఈడ్చుకెళ్లిన ప్రియుడు.. లక్నోలో షాకింగ్ ఘటన, వీడియో వైరల్

పాక్ ఉగ్రవాదులకు కేంద్రం బిగ్ షాక్.. షహబాజ్ నెట్‌వర్క్‌ ఉగ్ర సంస్థగా ప్రకటన!

కాంగ్రెస్ నేతల దారుణ హత్య కేసు.. ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు.. 10 మందికి మరణశిక్ష

Big Stories

Advertisement
×