E-Paper
Advertisement

Sonia Gandhi: జస్ట్ వెయిట్ అండ్ సీ.. ఎగ్జిట్​ పోల్స్​పై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

Sonia Gandhi: జస్ట్ వెయిట్ అండ్ సీ.. ఎగ్జిట్​ పోల్స్​పై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Sonia Gandhi Comments On Exit Polls: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి విరుద్దంగా ఉంటాయని కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ మోదీ మూడో సారి ప్రధాని అవుతాయని చెప్పాయి. దీనిపై మీడియా సంస్థలు సోనియాను ప్రశ్నించగా..జస్ట్ వెయిట్ అండ్ సీ. వచ్చే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తిగా విరుద్దంగా ఉంటాయిని ఆశిస్తున్నాం అని ఆమె సమాధానం ఇచ్చారు.

తమిళనాడు దివంగత మాజీ సీఎం కరుణానిధి 100వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని డీఎంకే కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సోనియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరుణానిధికి ఆమె నివాళులు అర్పించారు. అనంతరం ఎన్నికల ఫలితాలపై తాము ఆశాభావంతో ఉన్నామని సోనియా గాంధీ తెలిపారు. జూన్ 4 వరకు వేచి చూద్దాం అని పేర్కొన్నారు.

Advertisement

ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ కూడా ఎగ్జిట్ పోల్స్.. మోడీ మీడియా పోల్స్ అని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి 295 సీట్లు తగ్గకుండా గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయని సోనియా గాంధీ తెలిపారు.

Also Read:  ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

Advertisement

మోదీ నేతృత్వంలో దేశంలో మూడో సారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని వివిధ సర్వే సంస్థలు అంచనా వేయడంతో వీటిపై పలువురు నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు మోదీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు.. కానీ వాటికి విరుద్ధంగా ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×