BigTV English

Delhi: రిపబ్లిక్ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ద్రౌపది ముర్మ

Delhi: రిపబ్లిక్ డే.. జాతీయ జెండా ఆవిష్కరించిన ద్రౌపది ముర్మ

Delhi: దేశరాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కర్తవ్య పథ్‌లో జరిగిన ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎల్ సిసిలతో పాటు పలువురు హాజరయ్యారు. ముందుగా ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత త్రివిధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించి పరేడ్‌ను ప్రారంభించారు.


ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్ఫగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల సందర్భంగా రాజ్‌పథ్ మైదానంలో ఆర్మీ, నేవీ, వైమానిక దళం, పారా మిలటరీ దళాలు, పోలీసులు చేసిన కవాతు ఆకట్టుకుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×