BigTV English

Jallikattu : దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం.. మధురైలో అట్టహాసంగా ప్రారంభోత్సవం..

Jallikattu : దేశంలోనే తొలి జల్లికట్టు స్టేడియం.. మధురైలో అట్టహాసంగా ప్రారంభోత్సవం..

Jallikattu : తమిళనాడులోని మధురైలో జల్లికట్టు స్టేడియాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు. దేశ చరిత్రలో జల్లికట్టు కోసం తొలిసారి ప్రత్యేకంగా స్టేడియం నిర్మించారు. స్టేడియం ప్రారంభమైన వెంటనే జల్లికట్టు మొదలుపెట్టేశారు. 600 ఎద్దులు రంగంలోకి దిగాయి. ఈ పోటీల్లో 400 మంది యువకులు పోటీ పడ్డారు.


44 కోట్ల వ్యయంతో జల్లికట్టు స్టేడియాన్ని స్టాలిన్ సర్కార్ నిర్మించింది. 5 వేల మందికిపైగా సీటింగ్ కెపాసిటీతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించారు. ఈ స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే నేత ఎం .కరుణానిధి పేరు పెట్టారు. ఈ స్టేడియంలో వీఐపీ సీటింగ్, మ్యూజియం, బుల్ షెడ్, వెటర్నరీ డిస్పెన్సరీ, ఆరోగ్య సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×