BigTV English

Tejas Aircraft Crashes: కూలిన తేజస్ యుద్ధ విమానం.. ఇదే తొలి ప్రమాదం..

Tejas Aircraft Crashes: కూలిన తేజస్ యుద్ధ విమానం.. ఇదే తొలి ప్రమాదం..

Tejas Aircraft Crashes In Rajasthan


Tejas Aircraft Crashes In Rajasthan: రాజస్థాన్ లో తేజస్ యుద్ధ విమానం కూలిపోయింది. జైసల్మేర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎయిర్ ఫోర్స్ విచారణకు అధికారులు ఆదేశించారు.

రాజస్థాన్ లో తేజస్ యుద్ధ విమాన శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ లో సైనిక విన్యాసాలు చేస్తున్నారు. భారత్ శక్తి పేరిట ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం కూలిపోగానే మంటల చెలరేగాయి. దీంతో తేజస్ యుద్ధ విమానం పూర్తిగా దగ్ధమైంది.


Also Read: హర్యానా కొత్త సీఎంగా నాయబ్‌ సింగ్ సైనీ.. కాసేపట్లో ప్రమాణస్వీకారం..

తేజస్ యుద్ధ విమానాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రమాదాలకు లోనుకాలేదు. తొలిసారిగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. కారణాలపై ఆరా తీస్తున్నారు. పైలెట్ తప్పిదం వల్ల జరిగిందా? సాంకేతిక సమస్యలు తలెత్తాయా? ఇలాంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×