BigTV English

Up Paper Leak: పేపర్ లీక్.. యూపీ నియామక పరీక్ష రద్దు

Up Paper Leak: పేపర్ లీక్.. యూపీ నియామక పరీక్ష రద్దు

 


UP Police Constable Paper Leak 2024
 

UP Police Constable Paper Leak 2024: ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 17, 18 తేదీల్లో ఈ పోటీ పరీక్ష జరగగా.. పేపర్ లీక్ కావడంతో శనివారం ఆ పరీక్షను అధికారులు రద్దు చేశారు.

వచ్చే ఆరునెలల కాలంలో తిరిగి ఈ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రీఎగ్జామ్, అది నిర్వహించే తేదీని ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. పరీక్ష రద్దు విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘ఎక్స్’ పోస్టు ద్వారా ధ్రువీకరించారు.


Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×