E-Paper
Advertisement

Vande Mataram :వందేమాతరం,జనగణమనకు సమాన హోదా..స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం

Vande Mataram :వందేమాతరం,జనగణమనకు సమాన హోదా..స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
Advertisement

Vande Mataram : జాతీయ గీతం జనగణమనకు,వందేమాతరం గేయానికి సమాన హోదా ఉందని కేంద్రం స్పష్ట చేసింది. జాతీయ గీతం జనగణమనకి సమానమైన హోదాను వందేమాతరం గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది.

జనగణమనకి, వందేమాతరానికి సమాన గౌరవం,హోదా కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని పిటిషనర్, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని కోరారు. విద్యాసంస్థల్లో రోజూ వందేమాతరం, జనగణమన పాడేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని అశ్విని ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని కేంద్ర హోమ్, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు డిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై స్పందించిన కేంద్రం జనగణమన, వందేమాతరం గేయానికి సమాన హోదా ఉంటుందని స్పష్టం చేసింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×