BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ నాలుగు సినిమాలను మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 15 సినిమాలు.. ఆ నాలుగు సినిమాలను మిస్ అవ్వకండి..

OTT Movies : ప్రతివారం థియేటర్లలో సినిమాలు సందడి చేస్తాయి. అదే విధంగా ఓటిటిలో కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఆడియన్స్ ని అలరిస్తూ ఉంటాయి. అలాగే ఈవారం కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సినిమాలు డేట్ ని లాక్ చేసుకున్నాయి.. గత వారంలాగా ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయని తెలుస్తుంది.. ఓటీటీలో వస్తున్న ప్రతి సినిమా భారీ వ్యూస్ ను అందుకుంటున్నాయి. ఇప్పుడు కూడా 14 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తుంది. ఈ వారం స్ట్రీమింగ్ కు రాబోతున్న సినిమాల్లో 4 సినిమాలు వెరీ స్పెషల్ అని అంటున్నారు. మరి ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం..


ఆహా.. 

రజాకార్ (తెలుగు పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 24


ది స్మైల్ మ్యాన్ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 24

ప్రైమ్ టార్గెట్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జనవరి 22

వైఫ్ ఆఫ్ (తెలుగు ఫ్యామీలీ డ్రామా సినిమా)- జనవరి 23- ఈటీవీ విన్ ఓటీటీ

హిసాబ్ బరాబర్ (హిందీ డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జనవరి 24

ది గర్ల్ విత్ ది నీడిల్ (డానిష్ క్రైమ్ డ్రామా సినిమా)- ముబి ఓటీటీ- జనవరి 24

దీది (అమెరికన్ కామెడీ డ్రామా మూవీ)- జియో సినిమా ఓటీటీ- జనవరి 26

స్వీట్ డ్రీమ్స్ (అమెరికన్ స్పోర్ట్స్ కామెడీ డ్రామా సినిమా)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- జనవరి 24

అమెజాన్ ప్రైమ్..

అలంగు (ఇండియన్ ఫీల్ గుడ్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 19

హార్లెమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 23

నెట్‌ఫ్లిక్స్..

ది నైట్ ఏజెంట్ సీజన్ 2 (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) -జనవరి 23

షాఫ్టెడ్ (స్పానిష్ కామెడీ వెబ్ సిరీస్)- జనవరి 24

ది ట్రామా కోడ్ హీరోస్ ఆన్ కాల్ (కొరియన్ మెడికల్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్) -జనవరి 24

ది సాండ్ కాస్టెల్ (లెబనీస్ సర్వైవల్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 24

ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్న మూవీ లవర్స్ కు ఈ వారం పండగే.. స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల్లో నాలుగు తెలుగు సినిమాలు వెరీ స్పెషల్.. అనసూయ రజాకార్, ఫ్యామిలీ డ్రామా వైఫ్ ఆఫ్ స్పెషల్‌గా ఉన్నాయి. అలాగే, తెలుగు డబ్బింగ్ కోలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది స్మైల్ మ్యాన్ ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. ఈ మూడు తెలుగులో అందుబాటులో ఉండనున్నాయి. వీటితో పాటుగా మాధవన్ నటించిన వెబ్ సిరీస్ కూడా వెరీ స్పెషల్.. ఈ మూవీలను అస్సలు మిస్ అవ్వకుండా మీకు నచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చూసి ఎంజాయ్ చెయ్యండి..

ఇక ఇవే కాదు అఫిషియల్ గా అనౌన్స్ చేసింది ఇవి మాత్రమే.. మధ్యలో కొన్ని సినిమాలు సడెన్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఆ సినిమాలను ఓటీటీలో చూసి ఆనందించండి..

Tags

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×