OTT Movie : రొమాంటిక్ సినిమాలను యూత్ ఎక్కువగా ఇష్టపడతారు. అందులోనూ హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలంటే, ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో ఆంటీని, అక్కడే పనిచేసే ఒక కుర్రాడు లైన్ లో పెడతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపే సన్నివేశాలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘డోర్ ఇన్ ద ఫ్లోర్‘ (Door in the floor). ఈ మూవీలో రొమాన్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూవీని చూడటం మంచిది. ఈ మూవీలో మసాలా మామూలుగా ఉండదు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
మెరిన్, టెడ్ ఇద్దరూ తమ కూతురుతో కలిసి ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తారు. అయితే టెడ్ పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. ఈ పని మీద రెండు నెలలు ఇంటిదగ్గర ఉండటం కుదరదని భార్యకు చెప్తాడు. ఇంటి దగ్గర కూడా పని ఉండటంతో, తన అసిస్టెంట్ హెడ్ ని ఇంటిదగ్గర పెట్టి వెళ్తాడు. మెరిన్ కి వయసు 40 సంవత్సారాల పైన ఉంటాయి. హెడ్ కి 20 సంవత్సారాల లోపే వయసు ఉంటుంది. అయితే ఒకసారి హెడ్, మెరిన్ డ్రెస్ ని చూసి టెంప్ట్ అవుతాడు. ఆమె డ్రస్సును చూస్తూనే సంతృప్తి పడతాడు. ఆ సమయంలోనే మెరిన్ అతడు అలా చేస్తుంటే చూస్తుంది. అందుకు హెడ్ నువ్వంటే ఇష్టమని మెరిన్ తో చెప్తాడు. ఆ తర్వాత అతన్ని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది మెరిన్. ఇద్దరూ డిన్నర్ చేసిన తర్వాత ఏకాంతంగా గడుపుతారు. ఒకసారి వీళ్లిద్దరూ అదే పనిలో ఉండగా మెరిన్ కూతురు చూస్తుంది. చిన్నపిల్ల కావడంతో, ఒక ఆట ఆడుకుంటున్నామని చెప్పి పంపిస్తుంది మెరిన్.
నిజానికి టెడ్ తో మెరిన్ అంత సంతోషంగా ఉండదు. ఈ క్రమంలో హెడ్ తో బాగా ఎంజాయ్ చేస్తుంది మెరిన్. ఆ తర్వాత భర్తను మోసం చేస్తున్నానేమో అని అనుకుంటుంది. కాని చివరికి అక్కడినుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటుంది. వీరిద్దరి విషయం కూతురి ద్వారా టెడ్ కి తెలుస్తుంది. అప్పుడు టెడ్, హెడ్ తో గొడవ పడి అక్కడ నుంచి వెళ్లి పొమ్మంటాడు. హెడ్ కూడా అక్కడినుంచి వెలిపోతాడు. చివరికి మెరీన్ అందరినీ వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతుంది? హెడ్ తో రిలేషన్ కంటిన్యూ అవుతుందా? హెడ్ కి మరొకరితో రిలేషన్ ఉంటుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘డోర్ ఇన్ ద ఫ్లోర్’ (Door in the floor) రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.