BigTV English

OTT Movie : అర్జున్ రెడ్డి లాంటి బో*ల్డ్ మూవీ… కానీ ఇద్దరిద్దరితో అలాంటి పనులు

OTT Movie : అర్జున్ రెడ్డి లాంటి బో*ల్డ్ మూవీ… కానీ ఇద్దరిద్దరితో అలాంటి పనులు

OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి రీసెంట్ గా అర్జున్ రెడ్డి లాంటి, మాస్ లవ్ స్టోరీతో ఒక మూవీ రిలీజ్ అయింది. థియేటర్లలో మంచి విజయం నమోదు చేసుకున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ మూవీ, ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ధ్రువతారే‘ (Dhruvatare).  ఈ ఎంటర్టైనర్ మూవీ సెప్టెంబర్ 20, 2024 థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీలో ప్రతీక్, మౌల్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రతీక్ హీరోగా నటిస్తునే, ఈ లవ్ రొమాంటిక్ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. సూరజ్ జాయిస్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఈ మూవీలో కార్తీక్ మహేష్, మహేష్ బట్ అశ్విన్ రావు, పళ్లక్కి ప్రధానపాత్రలు పోషించారు. లవ్ ఫెయిల్యూర్ స్టోరీ తో తెరకెక్కిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. కన్నడ కంఠీరవ రాజకుమార్ నటించిన ధ్రువతారే సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. అదే పేరుతో ఈ మూవీని తెరకెక్కించాడు ప్రదీక్. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

హీరో సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటాడు. ఆ అమ్మాయి హీరోని కాదని, మరొక వ్యక్తిని ప్రేమిస్తుంది. అతడు హీరో కన్నా ఉన్నత స్థాయి కలిగినవాడు కావడంతో, అతన్నిపెళ్లి చేసుకోవడానికి సిద్దపడుతుంది. ఈ సంఘటనతో హీరో చాలా  బాధపడతాడు. మరోవైపు ఇటువంటి స్టోరీ హీరోయిన్ కి కూడా జరుగుతుంది. ఆమెను కూడా ప్రేమ పేరుతో ఒక అబ్బాయి మోసం చేస్తాడు. ఆ బాధను తట్టుకోలేక, కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది హీరోయిన్. వేరే వేరే ప్రాంతాలలో ఉన్న వీళ్ళకి ఇటువంటి బాధాకరమైన లవ్ స్టోరీలు జరుగుతాయి. అయితే అనుకోకుండా వీళ్ళిద్దరికీ సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడుతుంది. లవ్ లో ఇదివరకే ఫెయిల్ అయిన వీళ్లు, ఈ పరిచయంతో కాస్త బాధ నుంచి కోలుకుంటారు. అలాగే వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.

చివరికి వీరి లవ్ ఎటువైపు దారితీస్తుంది? ఇదివరకు జరిగినట్టే మళ్ళీ వీళ్ళ ప్రేమకు బ్రేకప్ అవుతుందా? ప్రేమ మీద విరక్తి పుట్టిన వీరికి, మళ్ళీ ప్రేమ మీద నమ్మకం కలుగుతుందా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ధ్రువతారే’ (Dhruvatare) మూవీని మిస్ కాకుండా చూడండి. కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా ఇప్పుడు పాన్ఇండియా సినిమాలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ తీసిన కేజియఫ్ తరువాత, ఈ ఇండస్ట్రి నుంచి వచ్చే సినిమాలపై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×