BigTV English

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీలోకి 15 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Friday OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి ఎలాగైతే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయో.. అలాగే ఓటీటీ సంస్థల్లో కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మధ్య కొత్త సినిమాలతో పాటు పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవడంతో సినీ ప్రియులు ఈ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఓటీటీ చిత్రాలకు డిమాండ్ పెరుగుతుంది.. ఇక ఇవాళ థియేటర్లలోకి మూడు సినిమాలు వచ్చేశాయి. అందులో ఏ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకోవాలని జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు..


ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఈ శుక్రవారం దాదాపుగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో మాలిక్, ఇన్‌స్పెక్టర్ జెండే వంటి సినిమాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. అలాగే ఈవారం వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే రిలీజ్ కాబోతున్నాయి.. ఈ నెలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అభిమానులు సినిమాల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న బోలెడు సినిమాలు.. 

జియో హాట్‌స్టార్..

సు ఫ్రమ్ సో(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం)- సెప్టెంబర్ 05(రూమర్ డేట్)


ఎన్‌సీఐఎస్-టోని అండ్ జీవా(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05

ఏ మైన్‌క్రాఫ్ట్‌ -(హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05

ది పేపర్- (హాలీవుడ్ మూవీ)- సెప్టెంబర్ 05

నెట్‌ఫ్లిక్స్..

ఇన్‌స్పెక్టర్ జెండే (హిందీ మూవీ) – సెప్టెంబరు 05

క్వీన్ మాంటిస్-(కొరియన్ మూవీ)- సెప్టెంబరు 05

లవ్ కాన్ రివేంజ్-(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబరు 05

డాక్టర్‌ సెస్‌ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్(యానిమేషన్ చిత్రం)- సెప్టెంబరు 05

ఆపిల్ ప్లస్ టీవీ..

హైయస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 05

ఎమ్ఎక్స్ ప్లేయర్..

రైజ్ అండ్ ఫాల్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 06

సన్ నెక్స్ట్..

ఫుటేజ్ (మలయాళ సినిమా) – సెప్టెంబరు 05

జీ5..

అంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ మూవీ) – సెప్టెంబరు 05

కమ్మట్టం (మలయాళ సిరీస్) – సెప్టెంబరు 05

లయన్స్‌ గేట్ ప్లే..

లాక్‌డ్‌- (హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబరు 05

అమెజాన్ ప్రైమ్..

మాలిక్- (హిందీ మూవీ)- సెప్టెంబర్ 05

డిష్ ఇట్ అవుట్-(ఒరిజినల్ సిరీస్)-సెప్టెంబర్ 05

మొత్తానికి ఈ వారం దాదాపు 15 సినిమాల వరకు రిలీజ్ కాబోతున్నాయి.. అందులో ఎక్కువగా డబ్బింగ్ చిత్రాలే ఉండడం విశేషం. వారంతో పోలిస్తే ఈ వారం కాస్త ఎక్కువగానే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీరు చూసి ఎంజాయ్ చేసేయండి.. ఈమధ్య ఓటీటీ సంస్థలు మూవీ లవర్స్ ని ఆకట్టుకోవడం కోసం ఇంట్లో ఇంట్రెస్టింగ్ సినిమాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి దాంతో ఇక్కడ డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతుంది.. మరి ఈ వారం డేట్ ని లాక్ చేసుకున్న సినిమాలు ఇవి మాత్రమే కాదు మరి కొన్ని సినిమాలు సడన్గా వచ్చే అవకాశం కూడా ఉంది..

Tags

Related News

OTT Movie : అమ్మాయిల మంచం కింద దూరి సైకో అరాచకం… నిమిషానికో ట్విస్ట్ ఉన్న కొరియన్ కిల్లర్ థ్రిల్లర్

OTT Movie: తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేసే కూతురు.. పెళ్లి కాకుండానే ప్రియుడితో అలా..

OTT Movie : కోట్లాది ప్రజల ప్రాణాలు గాల్లో… సీక్రెట్ ప్లేస్ లో దాక్కొని సినిమా చూసే దిక్కుమాలినోళ్లు… క్షణక్షణం ఉత్కంఠ

OTT Movie : బంగారం గొలుసు తీగ లాగితే మర్డర్ డొంక కదిలే… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చావు ఇంట్లో ముసలావిడ చెవిదుద్దులు మిస్సింగ్… కట్ చేస్తే కళ్ళు తిరిగే ట్విస్టు… మస్ట్ వాచ్ తమిళ థ్రిల్లర్

Bakasura Restaurant OTT: నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న బకాసుర రెస్టారెంట్!

Big Stories

×