Today Movies in TV : ప్రతిరోజు టీవీలలోకి బోలెడు సినిమాలు వస్తూ ఉంటాయి.. ఈమధ్య కొత్త సినిమాలు సైతం టీవీ ఛానల్స్లోకి ప్రసారం అవుతుండడంతో మూవీ లవర్స్ ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ సినిమాలను చూస్తున్నారు. ఇక ప్రముఖ తెలుగు చానల్స్ మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే ఎక్కువగా సినిమాలు ప్రసారమయ్యేవి కానీ ఈ మధ్య అన్ని టీవీ చానల్స్ లలో సినిమాలు వస్తున్నాయి. ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – జగదేకవీరుడు అతిలోక సుందరి
మధ్యాహ్నం 3 గంటలకు – గంగోత్రి
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – సాహాస సామ్రాట్
ఉదయం 10 గంటలకు – శ్రీరస్తు శుభమస్తు
మధ్యాహ్నం 1 గంటకు – కత్తి కాంతారావు
సాయంత్రం 4 గంటలకు – లియో
రాత్రి 7 గంటలకు – వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
రాత్రి 10 గంటలకు – సదా మీ సేవలో
ఉదయం 6 గంటలకు – ఊహలు గుసగుసలాడే
ఉదయం 8 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
ఉదయం 11 గంటలకు – సైరన్
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – RX 100
రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ
రాత్రి 11 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
ఉదయం 9 గంటలకు – లైగర్
మధ్యాహ్నం 12 గంటలకు – టిల్లు2
మధ్యాహ్నం 3 గంటలకు – ఐ
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – సీత
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – తోడు దొంగలు
ఉదయం 10 గంటలకు – మాంగళ్యభాగ్యం
మధ్యాహ్నం 1 గంటకు – మాతో పెట్టుకోకు
సాయంత్రం 4 గంటలకు – సర్దుకుపోదాం రండి
రాత్రి 7 గంటలకు – ఉత్తమ ఇల్లాలు
రాత్రి 10 గంటలకు – చట్టానికి కల్లు లేవు
ఉదయం 9 గంటలకు – తాళి
మధ్యాహ్నం 3 గంటలకు – పక్కింటి అమ్మాయి
ఉదయం 9 గంటలకు – అరవింద సమేత
మధ్యాహ్నం 4. 30 గంటలకు – సుడిగాడు
ఉదయం 7 గంటలకు – నీ ప్రేమకై
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – అన్నవరం
మధ్యాహ్నం 3 గంటలకు – కంత్రి
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్‌లీ
రాత్రి 9 గంటలకు – విజయ రాఘవన్
ఉదయం 5 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – పరుగు
ఈ బుధవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..