Brahmamudi Manas : స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్లలో బ్రహ్మముడి ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మొదటినుంచి ఆసక్తికరమైన స్టోరీ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. ఇందులో మెయిన్ పాత్రల్లో రాజ్ కావ్యలు నటించారు.. రాజ్ పాత్ర సీరియల్ కి హైలైట్ గా ఉంటుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం రాజ్ ఎంతకైనా తెగించేస్తాడు. అటు కావ్య కూడా తన కుటుంబం కోసం ఏదైనా చేసే క్యారెక్టర్. ఇద్దరికీ దేవుడి ముడి వేశాడు. ఆ బ్రహ్మముని ఎన్ని గొడవలు వచ్చినా సరే విడిపోలేదు. అలాంటి రాజ పాత్రలో నటించాడు మానస్ నాగులపల్లి. ఈయన రియల్ లైఫ్ గురించి అలాగే ఆస్తుల గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి తో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు మానస్. ఇతను వరుసగా సీరియల్ లో నటిస్తూ బాగానే సంపాదించాడు. ఒక్క సీరియల్ కి ఒక్క రోజుకి దాదాపు 50 వేల వరకు రెమ్యూనరేషన్ ను అందుకుంటున్నాడు. ప్రస్తుతం మానస్ రెండు చేతుల సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు. టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ తో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. నెలకు లక్షల్లో ఈయన సంపాదన ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. ఆల్రెడీ సొంతం లో ఉన్న ఈ బుల్లితెర హీరో ఇటీవలే మరో ఇంటికి గృహప్రవేశం కూడా చేశాడు. ఈ లెక్కలు చూస్తే మానసిక ఆస్తి కొన్ని కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మానస్ ఆస్తులు కోట్లల్లో ఉంటాయని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
బుల్లితెరపై టాప్ సీరియస్లలో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మానస్ నాగులపల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తూ.. అలాగే టీవీ షోలు ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా మెరుస్తూ జనాలను ఎంటర్టైన్ చేస్తుంటాడు. ఈయనకున్న క్రేజ్ వల్ల బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ప్రతి ఒక్క టాస్క్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే చివరి వరకు హౌస్ లో కొనసాగాడు.. ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు మానస్. ఆ తర్వాత హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు.. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.
ఇక ఈ నెలలో నటుడు మాత్రమే కాదు ఒక డాన్సర్ కూడా ఉన్నాడన్న విషయం తెలిసిందే. మానస్కు సంబంధించిన రింగ్స్ మానస్ కు సంబంధించిన రీల్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెర హీరో మానస్ బ్రహ్మముడి సిరియల్ లో నటిస్తున్నాడు. రోజుకో మలుపుతో ప్రేక్షకులను అద్భుతమైన స్టోరీ తో ఆకట్టుకుంటుంది ఈ సీరియల్. స్టార్ మా లో టాప్ సీరియల్స్లలో ఇది కూడా ఒకటి. ఇక అంతే కాదు పలు టీవీ కార్యక్రమాల లో కూడా మానస సందడి చేస్తూ వస్తున్నాడు.