BigTV English

OTT Movie : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఎనిమీతోనే బెడ్ షేర్ చేసుకునే అరాచకం… అల్టిమేట్ డేర్… ట్విస్టులతో పిచ్చెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఈ ఏడాది వచ్చిన ఒక హిందీ థ్రిల్లర్ రొమాంటిక్ వెబ్ సిరీస్ టాప్ రేటింగ్ తో నడుస్తోంది. ఐయండిబి లో దీనికి 8.6/10 రేటింగ్ కూడా ఉంది. ఇది భార్యాభర్తల మధ్యలోకి ఒక వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో అసలు కథ మొదలవుతుంది. ఈ జంట పై ఒక రివేంజ్ ఒక గేమ్ ప్లాన్ రెడీ అవుతుంది. కుట్రలు, మోసాలతో ఈ సిరీస్ నడుస్తుంది. మొదట సరదాగా మొదలయ్యే ఈ కథ తర్వాత థ్రిల్లర్ వైబ్ ని ఇస్తుంది. దీని పేరు ఏంటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘ఎక్ అంజాన్ రిష్టే కా గిల్ట్ 4’ (Ek Anjaan Rishtey Ka Guilt 4) 2025లో వచ్చిన హిందీ థ్రిల్లర్ రొమాంటిక్ వెబ్ సిరీస్. షోయిబ్ నికాష్ షా దీనికి దర్శకత్వం వహించారు. . ఇందులో నవీనా బోలే, ఫైజాన్ భట్, తాని దేవల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‌ 6 ఎపిసోడ్‌ లతో, 2025 ఫిబ్రవరి 13 నుంచి ShemarooMe ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 8.6/10 రేటింగ్ ఉంది.

స్టోరీలోకి వెళ్తే


రేహా, అంష్ సింగ్ అనే భార్యా భర్తలు డీప్ లవ్ లో ఉంటారు. కానీ వాళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఒక రోజు వాళ్లు విక్రమ్ అహూజా అనే రిచ్ వ్యక్తిని కలుస్తారు. విక్రమ్ వాళ్లతో ఒక 7 రోజుల ఒక గేమ్ ఆడమని చెబుతాడు. ఇందులో వాళ్ల ప్రేమకు పరీక్ష కూడా ఉంటుంది. రేహా, అంష్ ఈ గేమ్‌కు ఒప్పుకుంటారు. దాన్ని ఫన్‌గా భావిస్తారు. కానీ గేమ్ మొదలైన తర్వాత, విక్రమ్ వాళ్లను విడదీయడానికి ట్రై చేస్తాడు. ఈ గేమ్ వెనుక విక్రమ్ ఒక పాత ప్రతీకారం ఉందని తెలుస్తుంది. 7 రోజుల ఈ గేమ్‌లో రేహా, అంష్ విక్రమ్‌తో సమయం గడుపుతారు. విక్రమ్ చాలా తెలివిగా రేహాను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు.

Read Also : లేడీ డ్రైవర్ తో లేకి పనులు… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్… డోంట్ మిస్

దీంతో అంష్‌కు వీళ్ళ మీద జెలసీ వస్తుంది. ఈ గేమ్ వల్ల వాళ్ల మధ్య గొడవలు పెరుగుతాయి. విక్రమ్ ఈ గేమ్‌ను ఒక పాత గిల్ట్ కారణంగా ఆడుతున్నాడని తెలుస్తుంది. అది రేహా, అంష్ గతంతో ముడిపడి ఉంటుంది. రేహా, అంష్ ప్రేమ బలంగా ఉన్నా, విక్రమ్ వల్ల డేంజర్‌లో పడతారు. రేహా, అంష్ విక్రమ్ గేమ్ వెనుక అసలు నిజం కనుక్కుంటారు. విక్రమ్ పాత ప్రతీకారం కోసం ఈ గేమ్ ఆడాడని తెలుస్తుంది. ఇక ఈ క్లైమాక్స్ కూడా ఆసక్తికరమైన ముగింపును ఇస్తుంది. అసలు విక్రమ్ రివేంజ్ కి కారణం ఏమిటి ? రేహా, అంష్ విక్రమ్ ఉచ్చులో పడతారా ? ఈ జంట తమ ప్రేమను తిరిగి పొందుతారా ? అనే ప్రశ్నలకు సమాధానలను ఈ సిరీస్ ని చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : ఏం సీన్లు గురూ… చలికాలంలోనూ చెమటలు పట్టించే స్టోరీ… పెద్దలకు మాత్రమే మావా

OTT Movie : హైస్కూల్ అమ్మాయిల వెంటపడే పిశాచి… ఈ మూవీని చూడాలంటే హనుమాన్ చాలీసా పక్కనుండాల్సిందే

OTT Movie : ఆ రూమ్ లోకి అడుగు పెడితే రెచ్చిపోయే అమ్మాయిలు… ప్రాణాంతకమైన ఉచ్చులోకి లాగే మిస్టరీ… స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : నెక్స్ట్ డోర్ క్రైమ్స్… ప్రతీ మర్డర్ కేసులో ఊహించని టర్నులు, ట్విస్టులు… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్

OTT Movie : రియాలిటీ షోలో ఛాన్స్… ఎంత మోసం చేస్తే అంత డబ్బు… ప్రతీ 5 నిమిషాలకు ట్విస్ట్ ఉన్న థ్రిల్లర్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ను మరిపించే డేంజరస్ సర్వైవల్ గేమ్… కాన్సెప్ట్ వేరు గానీ కథ మాత్రం నెక్స్ట్ లెవెల్

Big Stories

×