BigTV English
Advertisement

Crime Thriller OTT: ఓటీటీ లోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. యువత తప్పక చూడాల్సిన మూవీ..

Crime Thriller OTT:  ఓటీటీ లోకి వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. యువత తప్పక చూడాల్సిన మూవీ..

Crime Thriller OTT : ఓటీటీల్లోకి కొత్త సినిమాలు నెల లోపే విడుదల అవుతుంటాయి. కొన్ని సినిమాలు థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయితే మాత్రం కొన్నిసార్లు రెండు నెలలు కూడా పడతాయి. క్రైమ్ థ్రిల్లర్ కథలతో వచ్చే సినిమాలు ఓటీటీలో రిలీజ్ మంచి వ్యూస్ ను రాబడుతుంటాయి. కొత్త సినిమాలే కాదు పాత సినిమాలు కూడా ఇక్కడ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ను లాక్ చేసుకుంది. ఆన్ లైన్ గేమ్ లు ఆడేవారికి ఈ మూవీ హెచ్చరిక లాగా ఉందనే చెప్పాలి. ఆ మూవీ ఏంటి? స్ట్రీమింగ్ ఎక్కడా అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..


మూవీ పేరు & ఓటీటీ 

తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన మూవీ హైడ్ అండ్ సీక్ థియేటర్లలో రిలీజైన మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఈ మూవీ లో విశ్వాంత్‌, రియాసచ్‌దేవ్‌, శిల్పా మంజునాథ్ హీరో, హీరోయిన్లుగా నటించారు.. ఈ మూవీ కి బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. 2024 సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో పర్వాలేదనే టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతుంది. జనవరి 10 నుంచి ఆహా ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గాప్రకటించింది. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ముఖానికి ముసుగు ధరించి చేతిలో ఆయుధం పట్టుకున్న ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు.


ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..

ఆన్ లైన్ గేమ్ లకు బానిసలుగా మారుతోన్న యువత తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారనే కాన్సెప్ట్‌తో దర్శకుడు హైడ్ ఆండ్ సీక్ సినిమాను తెరకెక్కించాడు. అయితే క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌కు మైథాలజీ అంశాలను మిక్స్ చేస్తూ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్‌కు భిన్నంగా దర్శకుడు ఈ మూవీని చేయాలని ప్రయత్నించాడు. కాన్సెప్ట్ బాగున్నా స్క్రీన్‌ప్లేలో కాస్త తడబడ్డాడు దాంతో మూవీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. హీరో శివ ప్రజలకు సేవ చెయ్యాలని మెడిసిన్ పూర్తి చేసి ఆర్మీలో డాక్టర్ గా జాయిన్ అవుతాడు. తనతో పాటు కలిసి చదువుకునే వర్షను ప్రేమిస్తుంటాడు. శివ స్నేహితుడు చందుతో పాటు ఇంటిపక్కనే ఉండే ఓ డెలివరీ బాయ్ హత్యలకు గురవుతారు. అవి సూసైడ్స్‌ గా తేల్చిన పోలీసులు కేసును క్లోజ్ చేస్తారు.. కానీ అజ్ఞాత వ్యక్తిగా పోలీసులకు హత్యలు అనే ఇంఫర్మేషన్ ను ఇస్తారు.. అయితే అనుకోకుండా శివ ఇరుక్కుంటాడు. ఈ మర్డర్స్ కేసు నుంచి శివ ఎలా బయటపడ్డాడు? అసలు ఈ హత్యలు చేసింది ఎవరు? నిజమైన హంతకుడి ని శివ ఎలా కనిపెట్టాడు అన్నదే హైడ్ అండ్ సీక్ మూవీ కథ.. థియేటర్లలో ఆకట్టుకొని ఈ మూవీ థియేటర్ల లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags

Related News

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

OTT Movie : అడవిలో వేలాడే తల లేని శవం… తవ్వుతున్న కొద్దీ బయటపడే నేరాల చిట్టా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : 16 ఏళ్ల అబ్బాయికి అతీంద్రీయ శక్తులు… దయ్యాల ఆవాసంగా మారే అపార్ట్మెంట్… కల్లోనూ వెంటాడే హర్రర్ మూవీ

Big Stories

×