BigTV English

OTT Movie : తండ్రే దగ్గరుండి వయసుకి వచ్చిన కొడుకుతో ఆపని చేయిస్తే…

OTT Movie : తండ్రే దగ్గరుండి వయసుకి వచ్చిన కొడుకుతో ఆపని చేయిస్తే…

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ వచ్చాక మూవీ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. వీటిలో రిలీజ్ అవుతున్న సినిమాలను, వెబ్ సిరీస్ లను,  నచ్చినవాటిని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీటిలో ప్రేక్షకులను ఆలోచింపజేసే, ఒక మరాఠీ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


జి ఫైవ్ (Zee5) లో

ఈ మరాఠీ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘కచ్చా లింబు‘ (Kaccha Limbu). ఈ మూవీలో మానసిక స్థితి సరిగ్గా లేని కొడుకు, వయసుకు రావడంతో వచ్చే సమస్యలతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ జి ఫైవ్ (Zee5) లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి ప్రసాద్ ఓక్ దర్శకత్వం వహించగా, మందర్ దేవస్థలి నిర్మించారు. ఈ మూవీ ఉత్తమ సాంస్కృతిక విభాగంలో జాతీయ అవార్డును అందుకుంది.


స్టోరీ లోకి వెళితే

బాబి, షీలా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జీవితం సాగుతుంది. అయితే వీరికి మతిస్థిమితం సరిగ్గా లేని బచ్చు అనే ఒక కొడుకు ఉంటాడు. అతనికి ఏజ్ పెరిగినా, మానసిక స్థితి మాత్రం ఎదగదు. ఈ క్రమంలో బచ్చు వయసుకు వస్తాడు. అయితే అతడు ఇంట్లో ఉన్న తన తల్లి మీద, అదేపనిగా చూస్తుంటాడు. ఒకరోజు ఆమెను గట్టిగా పట్టుకోడానికి ట్రై చేస్తాడు.ఇది తెలుసుకున్న తండ్రి అతన్ని గట్టిగా కొడతాడు. ఆ తర్వాత వయసులో వచ్చిన మార్పును తండ్రి గమనిస్తాడు. అయితే షీలా ఆఫీస్ కు వెళ్లి దిగులుగా ఉంటుంది. మేనేజర్ ఆమెకు ఉన్న సమస్యను తెలుసుకుంటాడు. ఆమెకు ప్రమోషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న స్టాఫ్, బాస్ తో షీలాకి సంబంధం ఉందని ప్రచారం చేస్తారు. మరోవైపు ఇంట్లో బచ్చు విపరీత ప్రవర్తనతో, తండ్రి విసిగి పోతాడు. కోరికను ఎలా అదుపులో ఉంచుకోవాలో అతనికి చేసి చూపిస్తాడు తండ్రి. అలా బచ్చు రిలాక్స్ గా పడుకుంటాడు.

బచ్చుతో ఆడుకోవడానికి పక్కింట్లో ఉండే వెంకట్ అనే వ్యక్తి వస్తూ ఉంటాడు. ఎందుకంటే అతని కొడుకు కూడా, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల చనిపోయి ఉంటాడు. అయితే నిజానికి అతను కొడుకును అలా పెంచలేక చంపేసి ఉంటాడు. అలా తప్పు చేశానని ఫీలింగ్ తో బతుకుతూ, బచ్చుతో టైం స్పెండ్ చేస్తుంటాడు. ఒకరోజు అతను కూడా ఉరేసుకుని చచ్చిపోతాడు. చివరికి బచ్చుతో విసిగిపోయిన తండ్రి కూడా కొడుక్కి విషయం ఇచ్చి చంపాలనుకుంటాడు. మరోవైపు సంసార సుఖం లేని షీలా తన బాస్ తో గడపాలనుకుంటుంది. అయితే అదే రోజు వీళ్ళిద్దరూ కారులో వెళుతుండగా భర్త కంటిలో పడతారు. చివరికి షీలా తన బాస్ తో రిలేషన్ పెట్టుకుంటుందా? బచ్చుని తండ్రి వదిలించుకుంటాడా? షీలా బాస్ వ్యవహారం తెలిసిన భర్త ఏం చేస్తాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘కచ్చా లింబు’ (Kaccha Limbu) ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

Big Stories

×