E-Paper
Advertisement

OTT Movie : రాజుగారి భార్యతో మొదలుపెట్టి… చివరికి సన్యాసిని కూడా వదలకుండా…

OTT Movie : రాజుగారి భార్యతో మొదలుపెట్టి… చివరికి సన్యాసిని కూడా వదలకుండా…
Advertisement

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలను మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. అయితే వీటిలో మసాలా సన్నివేశాలు ఉంటే, కల్లార్పకుండా మళ్లీ మళ్లీ చూస్తారు. ఈమూవీలో చర్చ్ లో ఉండే నన్స్ తో ఒక యువకుడు చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు. ఒంటరిగా చూడాల్సిన ఈ రొమాంటిక్ మూవీ ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఉంది? పేరు ఏమిటో వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

Advertisement

ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది లిటిల్ అవర్స్‘ (The Little Hours). ది లిటిల్ అవర్స్ అనే ఈ మూవీకి జెఫ్ బేనా దర్శకత్వం వహించారు. ఈ మూవీ 14వ శతాబ్దానికి చెందిన ఇటాలియన్ రచయిత గియోవన్నీ బొకాసియో రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీలో అలిసన్ బ్రీ, డేవ్ ఫ్రాంకో, కేట్ మికుచి, ఆబ్రే ప్లాజా, జాన్ సి ప్రధాన పాత్రలు పోషించారు. ఒక వ్యక్తి చెవిటి, మూగవాడిలా నటిస్తూ, తోటమాలి పనిచేస్తూ నన్స్ తో ఏకాంతంగా గడుపుతుంటాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

హీరో ఒక చిన్న రాజ్యంలో పని చేసుకుంటూ, ఆ రాజ్యంలో ఉండే రాణితో సంబంధం పెట్టుకుంటాడు. హీరో, రాణి సరసాలలో మునిగి ఉండగా, రాజుకి వీళ్ళిద్దరూ దొరికిపోతారు. అయితే అతి కష్టం మీద హీరో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఒక అడవిలో వెళ్తున్న చర్చ్ ఫాదర్ హీరోకి ఎదురవుతాడు. హీరోకి ఆ ఫాదర్ తోటమాలి ఉద్యోగం ఇస్తాడు. అయితే హీరో చెవిటి మూగ వ్యక్తిగా నటిస్తూ ఉంటాడు. అక్కడ నన్స్ బట్టలు తయ్యారుచేస్తూ ఉంటే, ఫాదర్ వాటిని అమ్ముకొని వస్తుంటాడు. అందులో ఒక అమ్మాయికి సన్యాసి జీవితం మీద విరక్తి పుడుతుంది. పెళ్లి చేయాల్సిందిగా ఫాదర్ ని వేడుకుంటుంది. ఈ క్రమంలో ఆ సన్యాసితో మన హీరో ఏకాంతంగా రెచ్చిపోతూ ఉంటాడు. ఒకేసారి ఇద్దరితో కూడా రొమాన్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటాడు.

ఆ తర్వాత హీరోకి చెవుడు, మూగ లేదని వీళ్ళు తెలుసుకుంటారు. ఒకానొక సమయంలో అతన్ని చంపేయాలనుకుంటారు. వాడు ఇచ్చిన ఎంజాయ్ మెంట్, ఆ పని చేయకుండా ఆపుతుంది. ఆ తర్వాత ఒకరోజు హీరోని రాజు బంధిస్తాడు. చిత్రహింసలు పెట్టి చంపుతానని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు రాజు. చివరికి హీరోని, రాజు చిత్రహింసలు పెట్టి చంపుతాడా? నన్స్ హీరోని ఆ జైలు నుంచి కాపాడతారా? హీరో నన్స్ తో ఎంజాయ్ చేయడానికి జైలు నుంచి తప్పించుకుంటాడా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న  ‘ది లిటిల్ అవర్స్’ (The Little Hours) రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి.

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×