BigTV English
Advertisement

OTT Movie : ఎవడితో పడితే వాడితో ఆ పని చేసే భార్య… భర్త నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

OTT Movie : ఎవడితో పడితే వాడితో ఆ పని చేసే భార్య… భర్త నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

OTT Movie : వెబ్ సిరీస్ లకు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లను ఎక్కువగా చూస్తున్నారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని హంగులు జతచేసి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వీటిలో సెన్సార్ నిబంధనలు కూడా లేనందున, కంటెంట్ ను మరో రేంజ్ లో చూపిస్తున్నారు. అయితే రొమాంటిక్ సీన్స్ ఫ్యామిలీతో కలసి చూడలేకపోతున్నారు. వీటిలో కొన్నింటిని ఒంటరిగా చూడటమే మంచిది. అటువంటి వెబ్ సిరీస్ ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme)

ఈ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు ‘మధుశాల’ (Madhushaala). దీనికి సయంతన్ ఘోషాల్ దర్శకత్వం వహించారు. ఇందులో ఒక వివాహిత భర్త లేనప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఒకసారి ఆమె ఉండే ఇంట్లో గందరగోళం జరుగుతుంది. కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కామెడీగా సాగే ఈ వెబ్ సిరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరోయిన్ చాలా అందంగా ఉండటంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఆమెకు సైట్ కొడుతూ ఉంటారు. అయితే ఆమెకు వివాహం జరిగి ఉంటుంది. అయినా కూడా ఆమెతో ఎప్పుడు గడుపుదామా అని చూస్తూ ఉంటారు కుర్రాళ్ళు. ఒకరోజు భర్త పనిమీద కొద్ది రోజులు బయటికి వెళ్తాడు. వెళ్లే ముందు భార్య మీద అనుమానంతో, ఇంటికి తాళం వేసి వెళ్తాడు. భర్త వెళ్ళగానే హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తుంది. ఇంట్లో అనారోగ్యంతో కదలలేని స్థితిలో అత్తగారు కూడా ఉంటారు. ఆరోజు హీరోయిన్ అందంగా తయ్యారవుతుంది. నిజానికి భర్త వెళ్లగానే నలుగురికి కాల్ చేస్తుంది. వాళ్లంతా ఈమె బాయ్ ఫ్రెండ్సే. ఆ ఇంటి నకిలీ తాళాలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. అందులో మొదటగా విమల్ అనే వ్యక్తి ఆమె వద్దకు వస్తాడు. ఆ రాత్రంతా వీళ్ళిద్దరూ పండగ చేసుకుంటారు. అప్పుడు విమల్ కి కోటి రూపాయలు లాటరీ తగిలిందని హీరోయిన్ తెలుసుకుంటుంది. అతనితో నన్నుకూడా నీతో తీసుకెళ్లమని చెప్తుంది. అందుకు విమల్ నీలాంటి వాళ్లు కోరికను తీర్చుకోవడానికే ఉపయోగపడతారు అంటూ ఎగతాళి చేస్తాడు.

అతన్ని కోపంగా నెట్టడంతో గోడకు తల  తగిలి చనిపోతాడు. అదే సమయంలో అత్తగారు కూడా చనిపోతారు. విమల్ శవాన్ని మాయం చేయడానికి మిగతా బాయ్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తుంది హీరోయిన్. అక్కడికి వచ్చిన వాళ్ళు హీరోయిన్ ఇంట్లో గందరగోళం సృష్టిస్తారు. ఇంతలో హీరోయిన్ భర్త కూడా వస్తాడు. భర్తకు అప్పు ఇచ్చిన వాళ్లు కూడా అక్కడికి వస్తారు. అప్పుకు బదులు నా భార్యని తీసుకోండని రౌడీలకు చెప్తాడు భర్త. చివరికి ఆ ఇంట్లో జరిగే గందరగోళం ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలనుకుంటే, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘మధుశాల’ (Madhushala) అనే ఈ బెంగాలీ వెబ్ సిరీస్ ని చూడండి.

Related News

Chiranjeeva Movie Review : ‘చిరంజీవ’ మూవీ రివ్యూ : షార్ట్ ఫిలింని తలపించే ఓటీటీ సినిమా

Jana Nayagan OTT: భారీ ధరలకు జననాయగన్ ఓటీటీ రైట్స్… తమిళ ఇండస్ట్రీలోనే రికార్డు ధర!

The Family Man 3 Trailer: హై వోల్టేజ్ యాక్షన్ గా ది ఫ్యామిలీ మ్యాన్ 3.. ఆకట్టుకుంటున్న ట్రైలర్!

Chiranjeeva OTT : ఓటీటీలోకి వచ్చేసిన రాజ్ తరుణ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Jatadhara OTT: ‘ జటాధర’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే..?

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Big Stories

×