BigTV English

OTT Movie : స్టూడెంట్ కు టీచర్ రొమాంటిక్ పాఠాలు… చాటుగా వీళ్ళు చేసే పనులకు నిద్ర కరువు

OTT Movie : స్టూడెంట్ కు టీచర్ రొమాంటిక్ పాఠాలు… చాటుగా వీళ్ళు చేసే పనులకు నిద్ర కరువు

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి రకరకాల కథలతో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. వీటికి ప్రేక్షకులు కూడా ఇప్పుడు బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ సిరీస్లో తనకన్నా వయసులో పెద్దదైన అమ్మాయితో ఒక పిల్లాడు ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఈ స్టోరీ ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో

ఈ రొమాంటిక్ బెంగాలీ వెబ్ సిరీస్ పేరు ‘శ్రీకాంతో’ (Srikanto). ఈ వెబ్ సిరీస్ కు సనిఘోష్ దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ ను శరత్ చంద్ర చటోపాధ్యాయ రాసిన నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ దర్శకుడికి ఇది వరకే తీసిన ‘నగర్ కీర్తన్’ అనే మూవీకి స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వరించింది. ప్రస్తుతం ఈ రొమాంటిక్ వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

లక్ష్మి కాలేజ్ చదువుతూ, ట్యూషన్ కూడా చెప్తూ ఉంటుంది. ఆమె దగ్గర శ్రీకాంత్ ట్యూషన్ కి వస్తూ ఉంటాడు. అయితే శ్రీకాంత్ లక్ష్మీని బాగా ఇష్టపడుతుంటాడు. అయితే లక్ష్మికి వేరొకరితో ఎఫైర్ ఉంటుంది. ఆ విషయం తెలిసి చాలా బాధపడతాడు శ్రీకాంత్. ఒకరోజు లక్ష్మి, తన బాయ్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడుపుతూ ఉండగా శ్రీకాంత్ చూస్తాడు. అది చూసి తట్టుకోలేక, లక్ష్మి బాయ్ ఫ్రెండ్ కి వార్నింగ్ ఇస్తాడు. తన ప్రేమను లక్ష్మి కి చెప్పాలనుకునే లోపు, తండ్రికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో వేరే సిటీకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వీళ్ళిద్దరూ కలుసుకుంటారు. అప్పటికే లక్ష్మి రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. శ్రీకాంత్ ఇప్పుడు కూడా ఆమెని ఇష్టపడుతూ, ఫాషన్ డిజైనర్ గా పని చేస్తుంటాడు. ఆ తరువాత వీళ్ళిద్దరూ మళ్ళీ ప్రేమించుకుంటారు. అయితే లక్ష్మీ, శ్రీకాంత్ కి ఒక విషయం తెలీకుండా దాచిపెడుతుంది.

లక్ష్మి సిటీలో డబ్బు ఉన్న వాళ్ళతో గడుపుతూ ఉంటుంది. అలాగే డబ్బులు కూడా సంపాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆమెకు ఇదివరకే పెళ్లి కూడా జరిగిపోతుంది. అయితే భర్త మాత్రం ఆమె ఇచ్చే డబ్బులకి ఆశ పడుతూ ఉంటాడు. ఈ విషయం కొద్ది రోజులకి శ్రీకాంత్ కి తెలుస్తుంది. అతడు ఆలోచనలో పడి తిరిగి ఊరికి వెళ్ళిపోతాడు. శ్రీకాంత్ ని వెతుక్కుంటూ లక్ష్మి కూడా అతని దగ్గరికి వస్తుంది. ఇంతలోనే శ్రీకాంత్ ని మరొక అమ్మాయి ప్రేమిస్తుంది. అతన్ని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటుంది. చివరికి శ్రీకాంత్ ఎవరితో జీవిస్తాడు? లక్ష్మి వ్యభిచారం చేయడం మానేస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘శ్రీకాంతో’ (Srikanto) అనే ఈ వెబ్ సిరీస్ ని చూడండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×