BigTV English

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలోకి…

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలోకి…

OTT Movies : మార్చి నెలలో థియేటర్లలో సినిమాలు తక్కువ రిలీజ్ అవుతాయి. ఈ నెలలో ఎగ్జామ్స్ అంటూ హడావిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే పెద్దగా మార్చి నెలను పట్టించుకోరు. కానీ ఈ సారి కొన్ని చిన్న సినిమాలు ఈ నెలను లాక్ చేసుకొని విడుదల కాబోతున్నాయి.. ముందుగా మార్చి రెండోవారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాల గురించి తెలుసుకుందాం..


థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. 

దిల్ రూబా.. 


కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ తర్వాత నటిస్తున్న సినిమా దిల్ రూబా.. విశ్వకరుణ్ తెరకెక్కించిన ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా నటిస్తున్నారు.. మార్చి 14 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు..

కోర్టు.. 

హీరో నాని సమర్పణలో వస్తున్న మూవీ కోర్టు.. హీరో ప్రియదర్శి ప్రత్యేక పాత్రలో నటించారు. రామ్ జగదీష్ దర్శకత్వంలో ‘కోర్ట్’ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. మూవీలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించగా.. శివాజి, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి ఇందులో నటించారు.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. 

ఇదొక మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..కున్చకో బొబన్ , ప్రియమణి, జగదీశ్, విశాక్ నాయర్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 14 న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

వీటితో పాటుగా ది డిప్లొమాట్ భారతీయ దౌత్యవేత్త జేపీ సింగ్ నిజ జీవితం ఆధారంగా మూవీని తెరకెక్కించారు. అలాగే కార్తీ యుగానికి ఒక్కడు మూవీ 2010లో విడుదలై తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు కూడా మార్చి 14 న రిలీజ్ అవుతున్నాయి.

Also Read:మెగా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. విజిల్స్ పడటం పక్కా..

ఓటటీలో ఈ వారం అంతగా చెప్పుకొదగ్గ సినిమాలు రిలీజ్ అవ్వలేదు. కానీ విడుదల అవుతున్న సినిమాలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి. కేవలం 9 సినిమాలు-వెబ్ సిరీసులు మాత్రమే స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో అఖిల్ ‘ఏజెంట్’, రేఖాచిత్రం చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. మరి ఏ మూవీ ఏ ఓటీటీ రిలీజ్ అవ్వబోతుందో ఒకసారి చూసేద్దాం..

అమెజాన్ ప్రైమ్…

వీల్ ఆఫ్ టైమ్ 3 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 13

బీ హ్యాపీ (హిందీ మూవీ) – మార్చి 14

ఒరు జాతి జాతికమ్ (మలయాళ సినిమా) – మార్చి 14

నెట్ ఫ్లిక్స్…

అమెరికన్ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – మార్చి 10

హాట్ స్టార్…

పొన్ మ్యాన్ (మలయాళ సినిమా) – మార్చి 14

మోనా 2 (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 14

సోనీ లివ్..

ఏజెంట్ (తెలుగు సినిమా) – మార్చి 14

ఈటీవీ విన్- పరాక్రమం (తెలుగు) – మార్చి 13

జీ5..

ఇన్ గలియోంమే – మార్చి 14

ఆపిల్ టీవీ ప్లస్..

డోప్థీప్ వెబ్ సిరీస్ – మార్చి 14

ఆహా..

రేఖాచిత్రం – మార్చి 14

మూవీ లవర్స్ కు పండగే ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీరు థియేటర్లలో, ఓటీటీలో చూసేయ్యండి.. సమ్మర్ లో స్పెషల్ గా మే లో ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

 

Tags

Related News

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇంటర్వ్యూకు వచ్చిన 8 మంది ఒకే గదిలో… అమ్మాయి బట్టలు విప్పుతూ… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : అమ్మాయిని కిడ్నాప్ చేసి 7 రోజులు అదే పాడు పని… వీళ్ళు మనుషులా మానవ మృగాలా ? ఈ మూవీ పెద్దలకు మాత్రమే

Big Stories

×