BigTV English

OTT Movie : భర్త ముందే భార్యతో ఆ పని చెసే అగంతకుడు… దిమ్మతిరిగే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : భర్త ముందే భార్యతో ఆ పని చెసే అగంతకుడు… దిమ్మతిరిగే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సినిమాలు చివరిదాకా ప్రేక్షకులను టెన్షన్ పెట్టిస్తాయి. అయితే వీటిలో రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. అటువంటి మూవీ ఒకటి ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే….


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ పేరు ‘డెడ్లీ వర్టీస్‘(Deadly virtues). ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో భార్య భర్తల మధ్య ఒక అపరిచిత వ్యక్తి వచ్చి రచ్చ రచ్చ చేస్తాడు. ఈ ముగ్గురి మధ్య స్టోరీ నడుస్తుంది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

టామ్, అలిసన్ ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. ఒకరోజు రాత్రిపూట పించ్ అనే ఒక అపరిచితుడు వీరి ఇంటిలోకి ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి టామ్, అలిసన్ ఇద్దరినీ బంధిస్తాడు. అయితే అలిసన్ ని వారం రోజుల పాటు తనకు భార్యగా ఉండమని చెప్తాడు. ఈ విషయానికి మొదట ఆమె ఒప్పుకోదు. అందుకు పించ్ టామ్ కి ఉన్న ఒక వేలుని కత్తిరిస్తాడు. ఆ తర్వాత అలిసన్ భార్యగా నటించడానికి ఒప్పుకుంటుంది. ఆ ఇంట్లోనే భర్త ముందరే బట్టలు తీసి రెచ్చగొడుతూ ఉంటాడు. టామ్ కి ఆ పిచ్చి ఎక్కువగా ఉంటుంది. భార్యతో ఎప్పుడూ వివిధ రకాలుగా ఆ పని చేస్తూ ఉంటాడు టామ్. వాటిని ఫోన్లు రికార్డు కూడా చేస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఇవన్నీ చూసిన పించ్ నాతో నీకు నచ్చినప్పుడే ఏకాంతంగా గడపవచ్చని అలిసన్ తో  చెప్తాడు. ఒకసారి భర్త దగ్గరికి వచ్చి నేను వాడికి భార్యగా నటించకపోతే నిన్ను చంపేస్తాడని, నేను హద్దులు దాటితే ఏమనుకోకండి అని భర్తకు  చెప్తుంది. అయితే నువ్వు ఏమైనా చెయ్యి వాడితో మాత్రం పడుకోకు అని టామ్ చెప్తాడు.

పించ్ తాగే డ్రింకులో విషయం కలుపుతుంది అలిసన్. ఇది గమనించి పించ్ ఆ డ్రింక్ ను నేల మీద పడేస్తాడు. అలా చేసినందుకు మరొకసారి టామ్ వేలును కత్తిరిస్తాడు. ఇంకెప్పుడూ ఇలా చేయకని చెప్తాడు. వారం రోజులలో చివరి రోజు వస్తుంది. నువ్వు నన్ను మంచిగా సుఖ పెట్టావు అంటూ లెటర్ రాసి వెళ్ళిపోతాడు. అది చూసిన టామ్ నువ్వు ఎందుకు అలా చేశావు అంటూ భార్యను గట్టిగా కొడతాడు. ఇంతలోనే టామ్ ఎఫైర్ పెట్టుకొన్న ఇంకొక గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తుంది. ఆమెని కూడా కొట్టడంతో ఇద్దరు కలిసి టామ్ని చంపేస్తారు. చివరికి ఆ ఇంట్లోకి వచ్చిన అపరిచిత వ్యక్తి ఎవరు? అలిసన్ ను ఎందుకు భార్యాగా నటించమన్నాడు? టామ్ కి ఆ  కోరికలు ఎక్కువగా ఉండటం వల్ల ఏమైనా తప్పులు చేశాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రొమాంటిక్ మూవీ చూడండి.

Related News

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

OTT Movie : పక్కింటోడి చేతిలో పాపలు బలి … రివేంజ్ కోసం భూమి మీదకి వచ్చే ఆత్మ … గూస్ బంప్స్ తెప్పించే హారర్ సినిమా

OTT Movie : వందమంది అమ్మాయిలతో ఒక్కమగాడు … యవ్వారం అంతా చీకట్లోనే …

OTT Movie : ప్రెగ్నెంట్ లేడీపై ప్రేతాత్మ కన్ను … బ్రేస్లెట్ చుట్టూ తిరిగే స్టోరీ … చెమటలు పట్టించే సీన్స్

OTT Movie : భర్తపై భార్య అరాచకం … కూతురు అంతకు మించి … ఆత్మని కూడా వదలకుండా …

Big Stories

×