BigTV English

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : దిక్కుమాలిన పనిచేసి అడ్డంగా బుక్… పెళ్లి పెటాకులు… ఈ మూవీ పెద్దలకు మాత్రమే

OTT Movie : థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను ఇష్టపడే యూజర్స్ కి, సరికొత్త స్టోరీ ఓటీటీలోకి వచ్చింది. ఇది లవ్, క్రైమ్, ఫ్యామిలీ సీక్రెట్స్ మిక్స్ చేసిన టెన్షన్ స్టోరీ. ట్రయాంగిల్ లవ్ తో నడిచే ఈ కథ యూత్ ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. చూడటం స్టార్ట్ చేస్తే ఒక్క ఎపిసోడ్ కూడా వదలకుండా చూస్తారు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెల్సుకుందాం పదండి.


హంగమా ఓటీటీలో స్ట్రీమింగ్

‘యెహ్ హై సనక్’ (Yeh Hai Sanak) 2025లో వచ్చిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. రాజ్ వర్మ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో షరద్ మల్హోత్రా, ప్రదీప్, రోహన్, జియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది హంగమా ఓటీటీ ఒరిజినల్ సిరీస్. ఇది 16 ఎపిసోడ్‌లతో 2025 అక్టోబర్ 1న హంగమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

కథలోకి వెళ్తే

రోహన్, జియా అనే ప్రేమ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంటారు. ఈ శుభకార్యంలో రోహన్ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. అంతా కలిసి ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇంతలోనే జియా, రోహన్ అన్న ప్రదీప్‌ను చూసి మనసుపడుతుంది. ప్రదీప్ పొలీసు ఇన్‌స్పెక్టర్, హ్యాండ్‌సమ్ గా కూడా ఉండటంతో, జియా అతనితో ఫ్లర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీంతో ఫ్యామిలీలో చిన్న టెన్షన్ మొదలవుతుంది. ప్రదీప్ కూడా జియాకు కొంచెం అట్రాక్ట్ అవుతాడు. కానీ అతను తన జాబ్ మీద ఫోకస్‌లో ఉంటాడు. రోహన్ ఈ విషయం గమనించి, జియాతో గొడవ పెట్టుకుంటాడు. ఈ లవ్ ట్రయాంగిల్ వల్ల ఫ్యామిలీలో ఎమోషన్స్, సస్పెన్స్ పెరుగుతాయి.


జియా, ప్రదీప్ మధ్య కనెక్షన్ ఇంకా డీప్ అవుతుంది. ప్రదీప్ జియాతో ప్రేమలో పడతాడు. కానీ ఒక షాకింగ్ సీక్రెట్ బయటపడుతుంది. జియాకు ఒక డార్క్ పాస్ట్ ఉంది, అది క్రైమ్‌తో కనెక్ట్ అయి ఉంది. ఈ సీక్రెట్ రోహన్ ఫ్యామిలీని గందరగోళంలో పడేస్తుంది. ప్రదీప్, పొలీసు ఆఫీసర్‌గా, ఈ సీక్రెట్ గురించి తెలుసుకుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియాపై రోహన్ సస్పిషన్ ఫీల్ అవుతాడు. అతను తన అన్న ప్రదీప్‌తో కూడా గొడవ పడతాడు. ఫ్యామిలీలో ఎవరు ఎవరిని నమ్మాలో తెలీని సిచ్యువేషన్ వస్తుంది. ఈ సీక్రెట్ వల్ల ఫ్యామిలీ బ్రేక్ అవుతుంది. ప్రదీప్ ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు.

ప్రదీప్ ఇన్వెస్టిగేషన్ లో జియా పాస్ట్ సీక్రెట్ పూర్తిగా బయటకు వస్తుంది. ఇది ఫ్యామిలీని పూర్తిగా డెస్ట్రాయ్ చేసే సీక్రెట్. ప్రదీప్ ఈ ట్రూత్ తెలుసుకుని, తన లవ్, డ్యూటీ మధ్య చిక్కుకుంటాడు. రోహన్ తన ఫ్యామిలీ, జియాతో బెట్రయల్ ఫీల్ అవుతాడు. గొడవలు ఎక్కువ అవుతాయి. ఈ సిరీస్ షాకింగ్ ట్విస్ట్‌లతో ముగుస్తుంది. ఎవరు నిజంగా విలన్? ఫ్యామిలీ ఎలా సర్వైవ్ అవుతుంది? ప్రదీప్ తన పొలీసు జాబ్‌తో ఈ కేస్‌ను సాల్వ్ చేస్తాడా? అనే విషయాలు, లాస్ట్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది.

Read Also : పెళ్లి కాకుండానే టీనేజ్ అమ్మాయి ప్రెగ్నెంట్… చదువుకోవాల్సిన వయసులో ఇవేం పిచ్చి పనులు పాపా ?

Related News

OTT Movie : భర్త ఉండగానే బిజినెస్ క్లయింట్ తో పని కానిచ్చే భార్య… మస్త్ మసాలా స్టఫ్… సింగిల్స్ కి మాత్రమే భయ్యా

OTT Movie : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ

OTT Movie : భూమిపై 99 పర్సెంట్ మగాళ్లను తుడిచిపెట్టేసే భయంకరమైన వ్యాధి… మిగిలిన అబ్బాయిలను ఒకే రూమ్ లో బంధించి ఆ పని

OTT Movie : దెయ్యంతో పాస్టర్ దిక్కుమాలిన పని… చేతబడి చేస్తూ అమ్మాయితో ఘోరంగా… ఇంత కరువులో ఉన్నాడేంటి మావా ?

OTT Movie : బాడీ గార్డుతో యవ్వారం… ఒక్కో సీన్ కు పిచ్చెక్కాల్సిందే మావా… యాక్షన్ తో పాటే ఆ సీన్స్ కూడా

OTT Movie: యాసిడ్ తో మనుషుల్ని చంపే యమకింకరుడు… అమ్మాయిల్ని కూడా వదలకుండా… వీడి కిల్లింగ్ స్టైలే వేరప్పా

OTT Movie : సమాజంపై కోపంతో సైకోగా మారే ఫెయిల్డ్ కమెడియన్… IMDb రేటింగ్ 8.3 ఉన్న 7,500 కోట్ల మూవీ

Big Stories

×