OTT Movie : ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాల క్రేజ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందులోనూ సూపర్ నేచురల్ పవర్స్ తో మూవీ వస్తే దానిని చూడటానికి మూవీ లవర్స్ ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే ఈ మూవీస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే టెన్షన్ పెడుతుంది. అటువంటి ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ థ్రిల్లర్ ,రొమాంటిక్ కంటెంట్ తో వచ్చింది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఈ మూవీ తండ్రి, కూతురు చుట్టూ తిరుగుతుంది. కూతురికి ఒక ప్రమాదం లో సూపర్ నేచురల్ పవర్స్ రావడంతో తండ్రి పడే ఇబ్బందులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ మూవీ పేరు “ద సీక్రెట్” (The secret). ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
బెన్ అనే డాక్టర్ కి హ్యనా అనే భార్యతో పాటు శ్యామ్ అనే కూతురు కూడా ఉంటుంది. ఒకరోజు అనుకోకుండా తల్లి కూతురు కారు ప్రమాదానికి గురవుతారు. వీరిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా చావు బతుకులతో పోరాడుతూ ఉంటారు. ఇంతలో ఆసుపత్రికి బెన్ కంగారపడుతూ వెళతాడు. వీరిద్దరిలో అప్పుడే హ్యానా స్పృహ లోకి వస్తుంది. శ్యామ్ ఇంకా కోమాలో ఉంటుంది. స్పృహ లోకి వచ్చిన తల్లికి వెంటనే అనుకోకుండా హార్ట్ బీట్ ఆగిపోతుంది. ఆమె చనిపోతూ తన చేయిని కూతురి చేతితో పట్టుకొని చనిపోతుంది. స్పృహ లోకి వచ్చిన కూతురు తన తల్లిలా ప్రవర్తిస్తుంది. నేను హేనా అని నా కూతురు ప్రమాదానికి గురి అయింది తనకు ఏమైందని బెన్ తో అంటుంది. ఈ విచిత్రమైన ప్రవర్తనకి అతడు ఆలోచనలో పడతాడు. బెన్ తో జరిగిన రోమాంటిక్ ముచ్చట్లను ప్రతిదీ ఆమె చెప్తుంది.
ఆమెకు ప్రమాదం జరగడం వలన ఇలా ప్రవర్తిస్తుంది అనుకుంటాడు తండ్రి. నేను నీ భార్యను నాతో ఇంటిమేట్ అవ్వు అని తనతోనే అంటుంది. తనలో మార్పు రావాలని స్కూల్ లో చదివిన ఫ్రెండ్స్ ని తీసుకువస్తాడు. అయినా ఈమె వారిని గుర్తు పట్టదు. చివరికి ఒక డాక్టర్ ని కలవగా ఇది ఒక సూపర్ న్యాచురల్ పవర్ అని బెన్ కి చెప్తాడు. ఆ తర్వాత నిజంగానే ఆమెకు సూపర్ న్యాచురల్ పవర్ వచ్చిందా? కూతురి ప్రవర్తనకు తండ్రి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)లో స్ట్రీమింగ్ అవుతున్న ద సీక్రెట్ (The secret) మూవీని తప్పకుండా చూడండి. ఇది ఒక బో*ల్డ్ కంటెంట్ సినిమా. ఈ మూవీని మూవీ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి డోంట్ మిస్ ఇట్.