OTT Movies : ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా థియేటర్లలో రిలీజ్ అవుతూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. గతవారం ఇరుముడి వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. ఈవారం కన్నడ హీరో యష్ నటించిన టాక్స్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈవారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టాక్సిక్ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది.. ఏది ఏమైనా కూడా ఆగస్టు నెలలో రిలీజ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంది.. దీంతో పాటుగా ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు రాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల విషయానికొస్తే.. బాబీ డియోల్ నటించిన బందర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నోబడీ, హాలీవుడ్ చిత్రం ది విస్పర్ మ్యాన్, మైఖేల్, అన్బే డయానా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి ఇక్కడ తెలుసుకుందాం..
చుంబక్ – ఆగస్టు 28
గ్రేవ్‌యార్డ్ సీజన్ 3 – ఆగస్టు 28
లీన్ సీజన్ 2 – ఆగస్టు 28
ది విస్పర్ మ్యాన్ – ఆగస్టు 28
ఆల్ ద ట్రూత్ ఇన్ మై లైస్ – ఆగస్టు 28
ఐ నోబడీ – ఆగస్టు 25
మైఖేల్ – ఆగస్టు 29
జంగిల్ టేల్స్ విత్ మోగ్లీ – ఆగస్టు 28
అడల్ట్స్ సీజన్ 2 – ఆగస్టు 28
పార్ట్ టైమర్స్ – ఆగస్టు 28
ది లాస్ట్ సన్‌రైజ్ – ఆగస్టు 26
బబితా సింగ్ రిపోర్టింగ్ – ఆగస్టు 28
బెట్టీ లా ఫియా ది స్టోరీ కంటిన్యూస్ సీజన్ 3 – ఆగస్టు 28
జియోపర్డీ! మాస్టర్స్ సీజన్ 4 – ఆగస్టు 25
అన్బే డయానా – ఆగస్టు 28
బందర్ – ఆగస్టు 28
వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలోకి రిలీజ్ అవ్వడంతో పాటుగా అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా వచ్చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ వస్తున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఓటీటీలోకి వెబ్ సిరీస్ లు, సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. కొన్ని సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అటు ఈ వారం థియేటర్లలోకి చాలా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఎస్ నటించిన టాక్సిక్ మూవీ కోసం ఫాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటాయో చూడాలి..
Also Read :టాలీవుడ్ లో మరో చర్చ.. ఇరుముడి Vs టాక్సిక్.. నిర్మాతల మధ్య గొడవ..?