E-Paper
Advertisement

This Week OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!

This Week OTT Releases : సినిమాల జాతర.. ఓటీటీలోకి ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్..!
Advertisement

This Week OTT Releases : ప్రతివారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాయి. ముఖ్యంగా దీపావళి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ఈ నగరానికి ఏమైంది సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. వీటితోపాటుగా ఈ వారం థియేటర్లలోకి భోగి సినిమా రాబోతుంది. శర్వానంద్ కెరియర్ లోనే ఏ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్నడంతో.. సినిమాని చూసేందుకు మేకర్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈవారం థియేటర్లోకి ఇంకా ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అంతేకాదు ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. గత వారంతో పోలిస్తే ఈ వారం సినీప్రియులను ఆకట్టుకునేందుకు బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈ వీక్‌లో ‍అజయ్ దేవగణ్ దృశ్యం-3 ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌ క్రియేట్ చేసిన హనుమాన్ అంశ్‌ కూడా ఈ వారంలోనే ఓటీటీకి రానుంది.. వీటితో పాటుగా విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం కూడా ఈవారం ఓటీడీలోకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇవే కాదు మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..

అమెజాన్ ప్రైమ్..

Advertisement

క్లాషింగ్ త్రూ ది స్నో (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 23

బ్లేడ్ రన్నర్‌ 2099 (హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25

Advertisement

నైన్ టూ సిక్స్ (కొరియన్ మూవీ)- నవంబర్ 25

సోనిలివ్..

హనుమాన్ అంశ్(బాలీవుడ్ మూవీ)- నవంబర్ 27

నెట్‌ఫ్లిక్స్..

ది ట్రయల్స్ ఆఫ్ కరెన్ రీడ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 23

రోల్ లోవే- ది అవుట్‌సైడర్(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 24

ది మస్కిటో బౌల్-(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25

స్పైడర్ మ్యాన్- బ్రాండ్ న్యూ డే(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 26

ఆల్వేస్ ఆన్ కాల్(హాలీవుడ్ సినిమా)- నవంబర్ 26

ఫూల్ నైట్(జపనీస్ సినిమా)- నవంబర్ 26

ది హంటింగ్ వైవ్స్-సీజన్ 2-(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 26

టూస్- ది వాన్‌డెర్ వాక్ కిడ్నాపింగ్(హాలీవుడ్ సినిమా)-నవంబర్ 26

టైసన్ ఫ్యూరీ(డాక్యుమెంటరీ చిత్రం)- నవంబర్ 27

ది చైల్డ్(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 27

దృశ్యం-3(హిందీ మూవీ)- నవంబర్ 27

ది హంచ్‌బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్(ఫ్రెంచ్‌ మూవీ)- నవంబర్ 27

జియోహాట్‌స్టార్..

ది డిగ్-(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 25

స్వీట్ పీ-సీజన్-2(హాలీవుడ్ సిరీస్)- నవంబర్ 26

ది స్లైయెస్ట్ టచ్(డాక్యుమెంటరీ సిరీస్)- నవంబర్ 26

దాయి చాల్(హిందీ వెబ్ సిరీస్)- నవంబర్ 27

ఆపిల్ టీవీ ప్లస్..

వే ఆఫ్‌ ది వారియర్ కిడ్-(హాలీవుడ్ మూవీ)- నవంబర్ 25

ఓటీటీ ప్రియులను ఆకట్టుకునే విధంగా గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఈవారం సూపర్ హిట్ సినిమాలు ఎక్కువగా రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఓటిటి సినిమాలకి డిమాండ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ సినిమాలు ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటాయి అన్నది ఇప్పుడు చూడాలి. అటు థియేటర్లోకి కూడా చాలా సినిమాలు రావడంతో ప్రేక్షకులు వాటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Also Read :నర్మద ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Tags

Related News

చిరు మెగావర్స్ టాక్  షో ముహూర్తం పిక్స్.. గ్రాండ్ లాంచ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చేస్తున్న ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఆఫీసులో బాస్‌తో సీక్రెట్ లవ్… ఓటీటీని ఉపేస్తున్న రొమాంటిక్ సిరీస్

గాల్లో మాయమైన విమానం 35 ఏళ్ల తర్వాత క్రాష్… ఇండియన్ స్క్రీన్‌పై అరుదైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్… ఒక్కసారి మొదలుపెడితే క్లైమాక్స్ వరకు కదలలేరు

‘పంచాయత్’ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. సీజన్ 5 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫులేరాలో మళ్లీ నవ్వుల జాతర ఎప్పుడంటే?

ఒంటరి అమ్మాయి చేతిలో విలన్ల గ్యాంగ్ చిత్తు.. ఓటీటీలోకి వచ్చేసిన మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్

కొడుకు శవానికి అంత్యక్రియలు చేయలేని తల్లి… ఓటీటీలోకి వచ్చేసిన హార్ట్ టచింగ్ డ్రామా

Big Stories

Advertisement
×