E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ధమాకా..65 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ధమాకా..65 ఇంచుల బిగ్ స్క్రీన్ టీవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
Advertisement

Flipkart Black Friday Sale 2026: మీ ఇంటి లివింగ్ రూమ్‌ను ఒక మినీ థియేటర్‌గా మార్చాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారా? అయితే.. మీకు ఇదే సరైన సమయం! ఫ్లిప్‌ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ప్రీమియం 65-అంగుళాల స్మార్ట్ టీవీలపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు ప్రకటించింది. ముఖ్యంగా సోనీ , శాంసంగ్ ,ఎల్జీ,టీఎల్సీ వంటి టాప్ బ్రాండ్ల 4K అల్ట్రా హెచ్డీ మోడళ్లపై వేల రూపాయల ధర తగ్గింపుతో.. పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉన్నాయి.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. Sony Bravia 65-inch 4K Google TV:

పిక్చర్ క్వాలిటీ , సౌండ్ విషయంలో ..సోనీకి తిరుగులేదు. ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో.. సోనీ బ్రావియా 65-ఇంచుల 4K గూగుల్ టీవీపై భారీ తగ్గింపు లభిస్తోంది. ఇందులో.. X1 4K ప్రాసెసర్, డాల్బీ ఆడియో , HDR10 సపోర్ట్ ఉండటం వల్ల సినిమాలు చూస్తున్నప్పుడు థియేటర్ ఫీల్ కలుగుతుంది.

Advertisement

అసలు ధర: రూ.1,39,900

సేల్ ఆఫర్ ధర: రూ.74,990 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి సుమారు రూ.70,990 కే సొంతం చేసుకోవచ్చు).

Advertisement

2. Samsung Crystal 4K Smart TV:

శాంసంగ్ టీవీలను ఇష్టపడే వారికి ఈ సేల్ బెస్ట్ అని చెప్పొచ్చు. శాంసంగ్ 65-అంగుళాల క్రిస్టల్ 4K అల్ట్రా హెచ్డీ స్మార్ట్ టీవీలో పర్‌కలర్ టెక్నాలజీ, 4K అప్‌స్కేలింగ్, లేటెస్ట్ సౌండ్ ఫీచర్లు ఉన్నాయి. స్లిమ్ డిజైన్‌తో హాల్‌కు ప్రీమియం లుక్ ఇస్తుంది.

అసలు ధర:రూ.99,900

సేల్ ఆఫర్ ధర: రూ.59,990 (కార్డ్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రూ.55,000 లోపు లభించే అవకాశం ఉంది).

3. LG 65-inch 4K Ultra HD Smart LED TV:

అద్భుతమైన కలర్ క్వాలిటీ కోరుకునే వారికి ఎల్‌జీ బెస్ట్ ఆప్షన్. ఇందులో.. ఏఐ ప్రాసెసర్ 4K Gen6, వెబ్‌ఓఎస్ , గేమింగ్ కోసం ప్రత్యేకంగా గేమ్ ఆప్టిమైజర్ ఫీచర్లు ఉన్నాయి. మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ దీనికి స్పెషల్ అట్రాక్షన్.

అసలు ధర:రూ.1,04,990

సేల్ ఆఫర్ ధర: రూ.61,990 (బ్యాంక్ ఆఫర్లతో అదనంగా రూ.3,500 వరకు తగ్గింపు పొందొచ్చు).

4. TCL 65-inch 4K Ultra HD QLED Smart Google TV:

తక్కువ బడ్జెట్‌లో.. క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే కావాలనుకునే వారికి టీసీఎల్ 65-అంగుళాల మోడల్ అదిరిపోయే ఛాయిస్. ఇందులో.. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సౌండ్, ,120Hz గేమ్ యాక్సిలరేటర్ ఫీచర్లు ఉన్నాయి. స్పోర్ట్స్ , యాక్షన్ సినిమాలు చూసేవారికి ఇది బాగా నచ్చుతుంది.

అసలు ధర: సుమారు రూ.1,19,990

సేల్ ఆఫర్ ధర: రూ.48,990 (బ్యాంక్ డిస్కౌంట్లతో రూ.45,990కే లభిస్తోంది).

Also Read: తక్కువ ధరలో ప్రీమియం సౌండ్ కావాలా? మార్కెట్‌లో దుమ్మురేపుతున్న లేటెస్ట్ ఇయర్‌బడ్స్..

5. Hisense 65-inch Tornado 4K QLED Smart TV:

సౌండ్ బార్ అవసరం లేకుండా టీవీలోనే.. పవర్‌ఫుల్ సౌండ్ కావాలనుకునే.. వారి కోసం హైసెన్స్ టోర్నడో సిరీస్ బెస్ట్. ఇందులో.. ఇన్‌బిల్ట్ జేబీఎల్ స్పీకర్లు, 4K క్యూఎల్ఈడీ ప్యానెల్, విడా / గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.

అసలు ధర: సుమారు రూ.89,999

సేల్ ఆఫర్ ధర: రూ.46,999 (కార్డ్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకు దొరుకుతుంది).

Related News

జియో నుంచి క్రేజీ రీఛార్జ్ ప్లాన్.. 98 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5G డేటా.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్!

వెడల్పాటి స్క్రీన్,క్రేజీ ఏఐ ఫీచర్లతో..మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నస్మార్ట్‌ఫోన్!

అంధులకు కళ్లుగా మారనున్న గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్.. ప్రైవసీ సేఫ్టీతో పాటు అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే?

తక్కువ ధరలో ప్రీమియం సౌండ్ కావాలా? మార్కెట్‌లో దుమ్మురేపుతున్న లేటెస్ట్ ఇయర్‌బడ్స్..

ఇక టీవీలు పక్కన పెట్టేయండి..ఈ పోర్టబుల్ ప్రొజెక్టర్లతో 150 ఇంచుల స్క్రీన్‌!

రూ.1,999కే పవర్‌ఫుల్ బ్యాకప్..పాకెట్ సైజులోనే పవర్ బ్యాంక్

సౌండ్‌బార్ పక్కన పెట్టేయండి,రూ.22,999కే అసలైన థియేటర్ సౌండ్ !

Big Stories

Advertisement
×