OTT Movies : శుక్రవారం వచ్చేసింది అంటే చాలు బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంటాయి ఇటీవల కాలంలో ప్రతి శుక్రవారం కూడా కొత్త సినిమాలు ఎక్కువగా థియేటర్లలో సందడి చేస్తూ ఉంటాయి. అంతేకాదు అటు ఓటీటీ సినిమాలు కూడా మూవీ లవర్స్ ను అలరించేందుకు రెడీ అవుతుంటాయి. ప్రతి వారం లాగే ఈ వారం కూడా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. థియేటర్లలోకి ఆదర్శకుటుంబం, కల్ట్ సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. ఈ సినిమాల తో పాటుగా కొత్త సినిమాలు కొన్ని టీవీ ఛానెల్స్ లలోకి వచ్చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ వారం ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..
ఈ వారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎస్ఐ యుగంధర్‌తో పాటు సందీప్ కిషన్ సిగ్మా ఓటీటీకి రానుంది. కీర్తి సురేశ్ నటించిన మరో చిత్రం అక్క నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది.. ఇది మాత్రమే కాదు వీటితో పాటుగా సినిమాలు కూడా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి అందులో ఎక్కువగా వెబ్ సిరీస్అ లాగే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కూడా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీ ప్లాట్ ఫాంలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..
లవ్ ఆల్వేస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 30
అబ్సెసన్: ద ఒరిజినల్ అన్ కట్ వెర్షన్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 30
అపోకలిప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 30
ది డార్క్ హెవెన్(తమిళ సినిమా)- అక్టోబర్ 30
ఇమ్మోర్టల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 30
నోక్టర్న్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 30
రుద్రవనం పీఎస్ (తెలుగు సిరీస్) – అక్టోబర్ 30
అవరచన్ & బాయ్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 30
ఎస్ఐ యుగంధర్ (తెలుగు మూవీ) – అక్టోబర్ 30
అక్క (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 30
డెడ్ ఎండ్ జాబ్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 30
మీథే మే క్యాన్ హై (హిందీ సిరీస్) – అక్టోబర్ 30
అబ్సెస్ (అరబ్ సిరీస్) – అక్టోబర్ 30
ఎస్‌సీటీవీ: ద గ్రేట్ షో యూ నెవర్ హెర్డ్ ఆఫ్ (కెనడియన్ షో) – అక్టోబర్ 30
సిగ్మా (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 30
హౌ టూ రూయిన్ దివాళి: మీట్ ద పేరెంట్స్ (సౌతాఫ్రికన్ సిరీస్) – అక్టోబర్ 30
ఏ కపుల్ ఆఫ్ లైస్ (స్వీడిష్ సిరీస్) – అక్టోబర్ 30
కొలిజన్ కోర్స్ (స్పానిష్ మూవీ) – అక్టోబర్ 30
గత వారంతో పోలిస్తే ఈ వరం బోలెడు సినిమాలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిగ్మా అక్క వంటి సినిమాలు కూడా వీక్షకులను ఆకట్టుకునేలా ఉండడంతో ఈ వారం బ్యూటీ లవర్స్ కి మంచి స్టప్ దొరికిందని చెప్పాలి.. ఇక థియేటర్లలోకి ఆదర్శ కుటుంబంపై ఆడియన్స్‌లో బజ్ నెలకొంది. కల్ట్ కోసం కూడా మాస్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీని ఇవ్వబోతున్నాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ రెండు సినిమాలలో ఏ సినిమా బాక్సాఫీస్ విన్నర్గా నిలుస్తుందో చూడాలి..