Adarshakutumbam Twitter Review : టాలీవుడ్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ సినిమాలు వస్తున్నాయి అంటే ఆ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ సినిమాలకు కేరాఫ్ గా మారిన వెంకటేష్ సినిమాలంటే జనాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గత ఏడాది వచ్చిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేస్తుంది.. ఇక ఇప్పుడు మరోసారి మరో కొత్త మూవీ తో వెంకటేష్ ప్రేక్షకులు ముందుకు వచ్చేసాడు. ఆ మూవీ పేరు ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ‘.. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కామెడీ హారర్ యాక్షన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వెంకటేష్ మార్క్ కామెడీతో పాటుగా యాక్షన్ కూడా సినిమాకు ప్లస్ గా నిలిచింది సినిమా రిలీజ్ కి ముందు భారీ బజ్ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా మొత్తానికి థియేటర్లలో సందడి చేస్తుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ మూవీ టాక్ ఎలా ఉంది..? నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి మనం ట్విట్టర్ రివ్యూలో చూసేద్దాం..
లాజిక్ లేదు, మ్యాజిక్ లేదు.. వెంకీ శ్రీనిధి పెయిర్, విలన్ గ్యాంగ్ ఇంట్రో, ఫ్యామిలీ ఎమోషన్స్ అలాగే గురూజీ గారి పవర్ఫుల్ డైలాగ్లు సినిమాకు ప్లస్సుగా మారాయి. సినిమా మొత్తం సూపర్ గా ఉంది ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
#AadarshaKutumbam | Solid 1st Hlf🤝
Logic Ledu, Magic Undi. Venky-Srinithi Pair, Villain Gang Intro, Family Humour Seq, BGM, Guruji’s Writing everything Clicked so far. Engaging & Entertaining with a ‘Blast’ Interval Block💥#AK47
— Christopher Kanagaraj (@Chrissuccess) October 30, 2026
హీరో వెంకటేష్ చార్మ్, సత్య కామెడీ, సినిమాకు మేజర్ హైలెట్ గా నిలిచింది. డీసెంట్ మిక్స్ కామెడీ అండ్ హారర్ యాక్షన్ మూవీ ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది అంటూ మరో నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
#AK47 #AadarshaKutumbam #AadarshaKutumbamAK47 REVIEW ⭐ {2.75/5}
👉 Venkatesh’s charm & Satya’s comedy are the major highlights 😂
👉 Decent mix of family drama, comedy & crime
👉 Good interval & interesting second-half revelations
👉 Thaman’s BGM works well, but songs…— Bagunda (@BagundaReviews) October 30, 2026
డార్క్ కామెడీ కాదు.. మార్క్ కామెడీ కాదు.. ఇదొక టైపికల్ మార్క్ కామెడీ.. గురూజీ ఈజ్ బ్యాక్. సినిమా సూపర్ ఉంది అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశారు..
Initial Reactions Are Super Positive! 🔥🔥#AadarshaKutumbam First Half Reportedly Hits All The Right Notes, With An Absolutely Explosive Interval Block! 💥
We Told You Gurugaru Has Made Something Special With #Venkatesh! 🤞#AK47 | #Venky77 | #VenkateshXTrivikram | #Trivikram
— Trivikram (@Trivikram_Fans) October 30, 2026
ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. చాలా బాగుంది. ఎడిటింగ్ చాలా బాగుంది. సినిమా మొత్తం కామెడీతో నవ్వించేసిందిగా.. థమన్ బిజీ సూపర్ మొత్తానికి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. టోటల్ గా సినిమా అదిరిపోయింది అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేసారు.
Excellent 1st half. Engaging and entertaining throughout 1st half. @NavinNooli excellent editing to keep a racy first half. @MusicThaman BGM 🔥🔥. If half of this continues in 2nd half, sure shot hit loading. #Trivikram 🙏👌#AK47 #AadarshaKutumbam
— NelloreReviews (@nellore_reviews) October 29, 2026
Wishing Venkatesh Garu, Trivikram Garu, our Master Blaster Thaman Anna, Vamsi Garu, and the entire team all the very best for the grand release! @VenkyMama @MusicThaman @vamsi84 #AadarshaKutumbam
Hearing fantastic things about the film! 🔥 Wishing you all a sure-shot… pic.twitter.com/xi9j3NzEEH
— Aadi Saikumar (@iamaadisaikumar) October 29, 2026
#AK47 Passable 1st Half!
Nothing out of the ordinary, but once the film establishes the setup, Venkatesh carries it with his trademark timing. Some comedy works, but others don’t land as well. The interval is executed well and sets up the second half nicely. #AadarshaKutumbam
— Venky Reviews (@venkyreviews) October 29, 2026
#AadarshaKutumbam Superb First Half filled with Fun action packed Victory ✌️@VenkyMama One man show 💥💥💥💥💥🔥🔥🔥👌👌👌👏👏👏
Pre interval to interval complete madness ride with Solid BGM from @MusicThaman ✅✅✅❤️🔥❤️🔥🔥🔥🔥#Venkatesh #Trivikram #Thaman
This man Maverick…
— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) October 29, 2026
#Trivikram Comeback ✍️
Venky Mama one man show 🔥🔥
Thaman on duty 💥💥💥
Comedy timing👍👍
Heroines ❤🔥❤🔥
Peak Action sequences particularly intervel Scene🧨🧨🧨🧨💥💥Ewww Getting Total positive reviews from everyone #AadarshaKutumbam #AK47 #Venkatesh pic.twitter.com/JbyhkfZ67S
— Aarya stark . (@cricketfre64019) October 29, 2026
Initial Reactions Are Super Positive! 🔥🔥#AadarshaKutumbam First Half Reportedly Hits All The Right Notes, With An Absolutely Explosive Interval Block! 💥
We Told You Gurugaru Has Made Something Special With #Venkatesh! 🤞#AK47 | #Venky77 | #VenkateshXTrivikram | #Trivikram
— Trivikram (@Trivikram_Fans) October 30, 2026
నెటిజన్ల రియాక్షన్ చూస్తుంటే ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకుందని అర్థమవుతుంది. విక్టరీ వెంకటేష్ మరోసారి తన కథలో హిట్ సినిమాని వేసుకున్నాడు అని తెలుస్తుంది. మొత్తానికి ఆదర్శ కుటుంబం సినిమా అదిరిపోయింది అనే టాక్ ను అందుకుంటుంది మరి ఈ సినిమాకు ఒక సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అన్నది చూడాలి..
Also Read : ఓటీటీ లవర్స్ కు పునకాలే .. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!