E-Paper
Advertisement

Friday OTT Movies: ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 3 సినిమాలను మిస్ అవ్వకండి..

Friday OTT Movies: ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 3 సినిమాలను మిస్ అవ్వకండి..
Advertisement

Friday OTT Movies: కొత్త సినిమాలకు కొదవలేదు.. ప్రతి వారం ఏదో ఒక సినిమా థియేటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా దీవాలి సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలు అన్నీ పాజిటివ్ టాక్ ని అందుకున్నాయి. దాంతో కలెక్షన్లు కూడా భారీగానే వసూల్ అవుతూ వస్తున్నాయి. ఇకపోతే ఈ నెలలో పెద్దగా రిలీజ్ అయ్యే సినిమాలయితే లేవు కానీ.. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా డిసెంబర్ కి సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి.

ఇకపోతే ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఈ శుక్రవారం దాదాపుగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో జాన్వీ కపూర్ పరమ్ సుందరి, విజయ్ ఆంటోనీ భద్రకాళి, కురుక్షేత్ర లాంటి యానిమేషన్ సినిమాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. అలాగే ఈవారం వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే రిలీజ్ కాబోతున్నాయి.. ఇక అభిమానులు సినిమాల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న బోలెడు సినిమాలు.. 

జియోహాట్‌స్టార్…

Advertisement

ది కర్దాషియన్స్ S7 (రియాలిటీ సిరీస్) – అక్టోబర్ 24

భద్రకాళి (తమిళం, తెలుగు, మలయాళం & కన్నడ)- అక్టోబర్ 24

Advertisement

మహాభారతం: ఏక్ ధర్మయుధ్ (హిందీ) – అక్టోబర్ 24

జీ5.. 

జంబూ సర్కస్ (కన్నడ) – అక్టోబర్ 24

సాంప్రదాయ కథలు: పరైఇసైనాడగం (తమిళం) – అక్టోబర్ 24

లయన్స్ గేట్ ప్లే..

ది అప్రెంటిస్ (ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, హిందీ) – అక్టోబర్ 24

నడికర్(2024) – తమిళ్, తెలుగు, హిందీ – అక్టోబర్ 24

ఆపిల్ టీవీ ప్లస్..

స్టిల్లర్ అండ్ మీరా: నథింగ్ ఈజ్ లాస్ట్ (ఇంగ్లీష్)- అక్టోబర్ 24

నెట్‌ఫ్లిక్స్..

ఏ హౌస్ ఆఫ్ డైనమేట్ ( ఇంగ్లీష్ ) – అక్టోబర్ 24

ఓజీ – (తెలుగు ) – అక్టోబర్ 23

కురుక్షేత్ర పార్ట్ -2 – అక్టోబర్ 24

అమెజాన్ ప్రైమ్ వీడియో.. 

ఈడెన్ – ( ఇంగ్లీష్ ) – అక్టోబర్ 24

పరమ్ సుందరి – అక్టోబర్ 24

Also Read :సినిమాల్లోకి రాకముందు సీరియల్స్ చేసిన టాప్ హీరోయిన్లు ఎవరో తెలుసా..?

మొత్తానికి 15 సినిమాల వరకు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. మరి మూవీ లవర్స్ కు ఈవారం పెద్ద పండుగనే చెప్పాలి.. కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీ లోకి ఎక్కువ సినిమాలే వస్తున్నాయి. దీపావళి సందర్భంగా థియేటర్లలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. రిలీజ్ అయిన అన్ని సినిమాలలో కల్లా ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్యూడ్ మూవీ విన్నర్ గా నిలిచింది. కేవలం వారం లోపలే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఇవాళ ఓటీటీలోకి ఓజీ, పరమ్ సుందరి, భద్రకాళి సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా వీటిని చూసి ఎంజాయ్ చేసెయ్యండి.

Tags

Related News

విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్..ఎక్కడ ?ఎప్పుడంటే?

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

Big Stories

Advertisement
×