BigTV English
Advertisement

Friday OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 16 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Friday OTT Movies : ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 16 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Friday OTT Movies : థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయిన అవ్వకపోయిన ప్రతివారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తే మరికొన్ని చిన్నాచితకా సినిమాలు.. ప్రతి వీకెండు కొత్త సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈవారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ నెల చివరి వరకు కొత్త సినిమాలు లేవు. హరిహర వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.


ఓటీటీ లో విడుదల అవుతున్న సినిమాల విషయానికొస్తే.. తెలుగు మూవీస్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి.జూలై 16న ఒక్కరోజే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి.. అసలు ఆలస్యం లేకుండా ఏ సినిమాలు ఏ ఫ్లాట్ ఫామ్ లో రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ…


వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో)- జూలై 18
ఆల్మోస్ట్ ఫ్యామిలీ (బ్రెజిలియన్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18
డెలిరియమ్ (ఇంగ్లీష్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- జూలై 18
వాల్ టు వాల్ (కొరియన్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ చిత్రం)- జూలై 18
ఐయామ్ స్టిల్ ఏ సూపర్‌స్టార్ (ఇంగ్లీష్ బయోగ్రాఫిక్ మ్యూజికల్ డాక్యుమెంటరీ సినిమా)- జూలై 18
పడ్డింగ్టన్ ఇన్ పేరు (ఇంగ్లీష్ యానిమేషన్ ఫ్యామిలీ కామెడీ మూవీ)- జూలై 18

జీ5 ఓటీటీ..

భైరవం (తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూలై 18
ది భూత్ని (హిందీ హారర్ కామెడీ మూవీ)- జూలై 18
సత్తమమ్ నీదియుమ్ (తమిళ రొమాంటిక్ క్రైమ్ డ్రామా లీగల్ వెబ్ సిరీస్)- జూలై 18

జియో హాట్‍స్టార్…

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూలై 18
స్టార్ ట్రెక్ స్ట్రేంజ్ న్యూ వరల్డ్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- జూలై 18

లయన్స్ గేట్ ప్లే..

జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూలై 18
రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్)- జూలై 18
టేక్ పాయింట్ (కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జూలై 18
కుబేర (తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- జూలై 18
సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ మ్యాజికల్ డ్రామా చిత్రం)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- జూలై 18

Also Read : విజయ్ దేవరకొండ హెల్త్ అప్డేట్..అప్పటివరకు హాస్పిటల్లోనేనా?

ఈవారం మూవీ లవర్స్ కు పెద్ద పండగే.. ఓటీటీ లోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. ఒక్కరోజే 16 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా కుబేర, భైరవం, స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2, ది భూత్ని, డెలిరియమ్, సత్తమమ్ నీదియుమ్, టేక్ పాయింట్, వాల్ టు వాల్ సినిమాలతో 8 ఉన్నాయి.. వీటిలో కేవలం 3 తెలుగు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాను మీరు చూసేయ్యండి

Related News

OTT Movie : కోరికలతో అల్లాడే శవం… ప్రాణం పోసిన వాడితోనే… ఈ దెయ్యానికి ఒంటరి మగాడు దొరికితే దబిడి దిబిడే

OTT Movie : నగరాన్ని తుడిచిపెట్టే డేంజర్ డిసీజ్… మనుషులను ఆయిల్ లో వేయించి తోలు ఒలిచే సైకోలు… బ్రూటల్ సీన్లు భయ్యా

OTT Movie : బాబోయ్ ఇదేం సినిమా మావా… పేరుకే లవ్ స్టోరీ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా ఉన్నప్పుడు చూడాల్సిన మూవీ

OTT Movie : అర్ధరాత్రి అఘోరా దిక్కుమాలిన పని… అమ్మాయి శవాన్ని వదలకుండా… కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : పేరెంట్స్ ను చంపేసి, శవాల ముందే ప్రియుడితో… ఇద్దరూ సైకోలే… ట్విస్టులతో పిచ్చెక్కించే తమిళ థ్రిల్లర్

OTT Movie : పుట్టకముందే జరిగిన క్రైమ్స్ చెప్పే 2వ తరగతి పిల్లాడు… మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో దుమ్మురేపుతున్న బిగ్ బాస్ తనూజా లీగల్ డ్రామా… రెండు వారాలుగా ట్రెండింగ్ లోనే… ఇంకా చూడలేదా ?

Jio Hotstar : జియో హాట్ స్టార్ లో ట్రెండింగ్ మూవీస్.. టాప్ 5 సినిమాలు ఇవే..

Big Stories

×