BigTV English

OTT Movie : ముసలి మొగుడు ముందే ప్రియుడితో ఆ పని చేసే మాయ లేడి

OTT Movie : ముసలి మొగుడు ముందే ప్రియుడితో ఆ పని చేసే మాయ లేడి

OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతూ, విజయాల వైపు దూసుకు వెళ్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తమిళ్ క్రైం థ్రిల్లర్ మూవీ ఆసక్తికరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ప్రాజెక్ట్ సి‘ (Project C). ఈ మూవీకి విఎన్ఓ దర్శకత్వం వహించగా, వసుధ కృష్ణమూర్తి, ఛామ్స్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 23, 2023 లో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ (Airtel Xtreme) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో నిరుద్యోగంతో బాధపడుతూ, ఇంటి అద్దె కట్టలేని పరిస్థితిలో ఉంటాడు. చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తాడు. అతడు అనాధ కావడంతో చాలా బాధలు పడి చదువుకుంటాడు. అయితే సర్టిఫికెట్లు కూడా పోగొట్టుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో, ఒక వ్యక్తి హీరోకి ఉద్యోగం ఇప్పిస్తాడు. అదేమిటంటే కేర్ టేకర్ గా ఒక ముసలి వ్యక్తిని చూసుకోవాలి. బతకడానికి ఏదో ఒక ఉద్యోగం చేయాలని ఆ పనికి ఒప్పుకుంటాడు. ఆ ఇంటికి వచ్చిన హీరోకి, పనిమనిషి పేషెంట్ ని ఎలా చూసుకోవాలి చెప్తుంది. ఆ విధంగా ఆ పేషెంట్ కి సేవలు చేస్తూ ఉంటాడు హీరో. ఆ ఇంటి యజమాని మాత్రం విదేశాలలో ఉండటంతో, పనిమనిషి, హీరో, పేషెంట్ మాత్రమే అక్కడ ఉంటారు. పనిమనిషికి, తనకన్నా 30 సంవత్సరాలు  ఎక్కువ వయసున్న వ్యక్తితో పెళ్లి జరిగి ఉంటుంది. హీరో కూడా వయసులో ఉండటంతో, వీళ్ళిద్దరూ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ ఇంట్లోనే దొంగతనం చేసి పారిపోవాలనుకుంటారు.

ఈ క్రమంలో హీరోకి కొన్ని విషయాలు తెలుస్తాయి. పేషెంట్ ఒక సైంటిస్ట్ అని తెలుసుకుంటాడు. అతడు మనుషులు యవ్వనంగా ఉండే ఒక ఫార్ములా ను కనుక్కుంటాడు. అది గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తాడు. అయితే ఆ ఫార్ములా వికటించి ఎక్కువ కాలం బతకాల్సిన వాళ్లు, తక్కువ సమయంలోనే చనిపోతుంటారు. ఆ తర్వాత ఆ ప్రయోగం తనమీద ప్రయోగించడంతో, సైంటిస్ట్ పేషంట్ అవుతాడు. ఆ ఫార్ములా ఎక్కడుందో తెలుసుకుని, హీరో చాలా డబ్బులు సంపాదిస్తాడు. చివరికి పనిమనిషి, హీరోని గదిలో బంధించి కొడుతూ ఉంటుంది. హీరోయిన్ కి ఇదివరకే ఒక మెకానిక్ తో పరిచయం ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి, హీరోని మోసం చేసి వెళ్లిపోవాలనుకుంటారు. హీరో దగ్గరున్న డబ్బును తీసుకోవాలని అతన్ని బంధిస్తారు. చివరకు ఆ ఫార్ములా ఎవరి చేతికి వెళ్తుంది? పనిమనిషి డబ్బును తీసుకొని మెకానిక్ తో పారిపోతుందా? హీరో పరిస్థితి చివరికి ఏమవుతుంది? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ‘ప్రాజెక్ట్ సి’ (Project C) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×