Anasuya : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ అనసూయ.. ఎన్నో షోలతో యూత్ ని బాగా ఆకట్టుకుంది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం యాంకరింగ్ ఇంకా గుడ్ బై చెప్పేసి సినిమాల్లో పలు క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకుల మనసును దోచుకుంటుంది. ఒక తెలుగులోనే కాదు వేరే భాషల్లో కూడా ఈమె సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు.. వయసు పెరుగుతున్న తరగతి అందంతో ట్రెండీ డ్రస్సులతో లేటెస్ట్ ఫోటోలను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఫోటోలు ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా అనసూయ దారుణమైన ట్రోల్స్ కు గురైంది.. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి..
అనసూయ తన మనసులో ఏది దాచుకోదు ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు బయటకు చెప్పేస్తుంది.. బోల్డ్‌గా కామెంట్స్ చేస్తోంది. అందుకే ఆమె మీడియా కంట బడుతుంది. నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారుతోంది.. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అనసూయ.. ఈరోజు సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతాయి. అను తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది. అందులో ఆమె మాట్లాడుతూ.. అక్రమ సంబంధాల గురించి పచ్చిగా మాట్లాడింది. అంటీలు, అబ్బాయిల రిలేషన్ పై బోల్డ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. రీసెంట్‌గా ఒక సర్వే జరిగింది. ఈ జనరేషన్ అబ్బాయిలు.. దాదాపు 70 శాతం మంది.. తమకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలతో సెక్స్ వల్ గా ఉండాలని కోరుకుంటున్నారట అని అనసూయ అనింది. దానికి యాంకర్ బదులిస్తూ.. చాలా విషయాలను డెప్త్ గా చెప్పింది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో అది చూసిన నెటీజన్లు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ ఇలా మాట్లాడుతుందని అస్సలు అనుకోలేదు అని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారమే రేపుతున్నాయి. 25 ఏళ్లు బాయ్స్ కామం తో తనకంటే పెద్ద వాళ్లైన ఆడవాళ్ల తో శృంగారం చేయడం తప్పు లేదనే కోణంలో మాట్లాడటం విమర్శలకు దారితీస్తుంది. ఈ ట్రోల్స్ పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఇక అను కేరీర్ విషయానికొస్తే.. జబర్థస్త్ కామెడీ షోతో ఈ అమ్మడు కెరీర్ పూర్తిగా మారిపోయింది.. ఈ షో ద్వారా ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది.. అలా సినిమాల్లో వరుసఅవకాశాలను అందుకుంది. చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని కొట్టేసింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పలు విభిన్నపాత్రల్లో నటిస్తూ .. అటు బుల్లి తెర, ఇటు వెండి తెర ప్రేక్షకులను మెప్పిస్తుంది. తెలుగు తో పాటుగా పలు భాషల్లో సినిమాలు చేస్తుంది.