BigTV English

Horror Movie In OTT : కన్ఫ్యూజ్ అయ్యే ట్విస్ట్‌లతో మూవీ.. హిల్ స్టేషన్ లో అంతు చిక్కని మిస్టరీ..

Horror Movie In OTT : కన్ఫ్యూజ్ అయ్యే  ట్విస్ట్‌లతో మూవీ.. హిల్ స్టేషన్ లో అంతు చిక్కని మిస్టరీ..

Horror Movie In OTT : థియేటర్లలో కంటే ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలకు డిమాండ్ ఎక్కువే.. అందుకే రిలీజ్ అయ్యిన కొన్ని నెలల తర్వాత కూడా ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల ఎన్నో సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలను ఎక్కువగా ఆదరిస్తున్నారు.. ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా హారర్ సినిమాలను ఎక్కువగా స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తున్నారు. తాజాగా మరో తమిళ్ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది.. ఆ మూవీ ఏంటో ఒకసారి చూసేద్దాం..


తమిళ హారర్ మూవీ ఆరగన్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. హారర్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రకటించారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను అభిమానుల తో పంచుకున్నది.థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో కి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ మూవీలో మైఖేల్ తంగదురై, కవిప్రియ మనోహరన్‌, శ్రీరంజని కీలక పాత్రల్లో నటించారు. ఆరుణ్ కేఆర్ దర్‌శకత్వం వహించారు. అక్టోబర్‌లో థియేటర్లలో రిలీజైన ఈ హారర్ మూవీ స్టోరీ పర్వాలేదనిపించిన యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.

సరి కొత్త క్రైమ్ కథాంశంతో వచ్చిన ఈ మూవీ స్టోరీ విషయానికోస్తే.. కాన్పెప్ట్ డిఫరెంట్‌గా ఉన్న డైరెక్టర్ అనుభవలేమి కారణంగా ఆడియెన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ట్విస్ట్‌ల తో పాటు ముఖైల్‌, కవి ప్రియ కెమిస్ట్రీ బాగుందనే కామెంట్స్ వినిపించాయి. మాత్రం బాగున్నాయనే కామెంట్స్ వినిపించాయి.. హిల్ స్టేషన్ బ్యాగ్ డ్రాప్ లో ఈ మూవీ వచ్చింది. హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు అరుణ్ కేఆర్ ఆరగన్ మూవీని తెరకెక్కించాడు. జాబ్ కోసం అక్కడకి వెళ్లిన కొత్త జంటకు అక్కడ అనూహ్య పరిణామాలు ఎదురవుతాయి. అవేంటంటే? సెల్‌ఫోన్ సిగ్నల్న్ కూడా అందుబాటులోని ఓ ప్లేస్‌లో మాగిజిని ఎందుకు బందీగా మారుతుంది? హిల్ స్టేషన్ నుంచి ఆమె ప్రాణాల తో ఎలా బయట పడింది అనే పాయింట్‌తో ఆరగన్ మూవీ తెరకెక్కింది.. కథ కొత్తగా ఉండటంతో పాటుగా గందరగోళంగా ఉండటంతో సినిమాలు పాజిటివ్ టాక్ ను అందుకోలేదు.


మొదటగా డ్యాన్సర్‌ గా కెరీర్‌ను ప్రారంభించిన మైఖేల్ తంగదురై ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో కనిమోళి, బర్మా, సభానాయగన్‌ తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. ఆరగన్ దర్శకుడిగా అరుణ్‌కు ఫస్ట్ మూవీ.. వసూళ్లను మాత్రం బాగానే రాబట్టింది. టాక్ యావరేజ్ అయిన కూడా కలెక్షన్స్ పరంగా బాగానే వసూల్ చేసింది. దాంతో మూవీ ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అక్కడ ఆకట్టుకొని మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈ మధ్య హారర్ స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి. ఆ మూవీస్ భారీ వ్యూస్ ను రాబడుతున్నాయి.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×