Tech Mahindra Jobs: సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలని ఉందా..? చాలా మందికి సాఫ్ట్ వేర్ జాబ్ చేయాలనే కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మీరు డిగ్రీ పాస్ అయ్యారా..? మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా.. అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే.. టెక్ మహీంద్రా సాఫ్ట్ వేర్ ఉద్యోగ ఖాళీలను ఫిలప్ చేస్తుంది. మీకు అసక్తి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
*ఉద్యోగాల సంఖ్య గురించి ఏం తెలియజేయలేదు.
విద్యార్హత: డిగ్రీ పాసై ఉండాలి.
వర్కింగ్ స్కిల్స్: ఐబీఎం ఎనీఐ కనెక్ట్ బేసిక్ స్కిల్స్, ఈఎస్‌క్యూఎల్, ఎక్స్ఎంఎల్ తదితర విభాగాల్లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
ఉద్యోగానికి సెలెక్ట్ అయితే హైదరాబాద్‌లోనే జాబ్ చేయాలి.
Also Read:NIT Warangal recruitment: బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. MISS అవ్వకండి..!
వర్క్ ఎక్స్ పీరియన్స్ 2 నుంచి 5 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 31