BigTV English

Horror Movie OTT: దెయ్యాలను వెంటాడే స్టోరీ..ఊహించని యాక్షన్ సీన్స్.. గజ గజ వణకాల్సిందే..

Horror Movie OTT: దెయ్యాలను వెంటాడే స్టోరీ..ఊహించని యాక్షన్ సీన్స్.. గజ గజ వణకాల్సిందే..

Horror Movie OTT : ఈమధ్య సినీ ఇండస్ట్రీ నుంచి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని సినిమాలు కామెడీ చిత్రాలు, అయితే మరికొన్ని హారర్ సినిమాలు.. థియేటర్లలో భయపెట్టే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా రిలీజ్ అవుతున్నాయి.. అయితే వీటికి ఇతర జోనర్ అంశాలను యాడ్ చేసి మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్‌గా హారర్ యాక్షన్ జోనర్‌లో ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సిరీస్ పేరేంటో ఒకసారి తెలుసుకుందాం..


వెబ్ సిరీస్ & ఓటీటీ.. 

ఈ సిరీస్ పేరు ది బాండ్స్‌మ్యాన్. అమెరికన్ యాక్షన్ హారర్ జోనర్‌లో తెరకెక్కిన ది బాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్‌కు గ్రెంగర్ డేవిడ్ దర్శకత్వం వహించారు.. గతంలో ఇదివరకు పాట్ ఓ గోల్డ్‌కు కథ అందించారు. ఇక ది బాండ్స్‌మ్యాన్ సిరీస్‌లో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కెవిన్ బాకన్ మెయిన్ లీడ్ రోల్ చేశారు.. బ్యాట్స్మెన్ సినిమాతో ఇయ్యరా మంచి పాపులర్ అయినందుకు విషయం తెలిసిందే. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీలోకి రీసెంట్‌గానే వచ్చేసింది. ఇండియాలో ఏప్రిల్ 3 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ది బాండ్స్‌మ్యాన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.. తెలుగులో ఇలాంటి వాటికి మంచి డిమాండ్ ఉంది.


స్టోరీ విషయానికొస్తే.. 

ఓసారి అనుకోకుండా హబ్ హాలోరన్‌నే ఒకరు గొంతు కోసి చంపేస్తారు. అక్కడికక్కడే బాంటీ హంటర్ హబ్ చనిపోతాడు. కానీ, కొంత సమయానికి తిరిగి బతుకుతాడు. చచ్చాడనుకున్న హబ్ బతికి వచ్చేసరికి తమ టీమ్ మొత్తం షాక్ అవుతారు. ఆ తర్వాత అతనికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తారు. మళ్లీ తన వర్క్ మొదలుపెట్టాలని హబ్ అనుకుంటాడు. దాంతో తనకు కిల్లర్స్‌ను టార్గెట్‌గా ఇస్తారు. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. హబ్ చచ్చి బతికి వచ్చేసరికి ఆ సిటీలో దెయ్యాలు తిరుగుతుంటాయి. వాటిని వేటాడి చంపెయ్యడం అతని పని. దెయ్యాలను చంపే బాంటీ హంటర్ హబ్‌కు ఎదురైన సవాళ్లు ఏంటీ?, అతను ఎలా తిరిగి బతికాడు? ఆ దెయ్యాల గోల ఏంటీ? అనేది సిరీస్ లో చూడాలి.. ఇందులో దెయ్యాల వేట ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.. అసలు ఆ ప్రాంతంలోకి ఈ దెయ్యాలు ఎలా వచ్చాయి అనేది స్టోరీ.. బాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్‌లో బాంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. టార్గెట్ వచ్చిన కిల్లర్స్‌ను హబ్ చంపుతుంటాడు. ఈ క్రమంలో ఓసారి అనుకోకుండా హబ్ హాలోరన్‌నే ఒకరు గొంతు కోసి చంపేస్తారు. అక్కడికక్కడే బాంటీ హంటర్ హబ్ చనిపోతాడు.. కానీ మళ్లీ కొద్ది సేపు తర్వాత తిరిగి బ్రతుకుతాడు. ఇదే అతి పెద్ద ట్విస్ట్. యాక్షన్ సన్నివేశాలను అస్సలు మిస్ అవ్వకండి.. భయంకరమైన హారర్ సీన్స్ ఉంటాయి. గతంలో ఈ జోనర్ లో వచ్చిన సిరీస్ లు బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసిన ఈ సిరీస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది…

Tags

Related News

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×