E-Paper
Advertisement

ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. అక్కినేని ఫ్యాన్స్ కు పండగే..

ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. అక్కినేని ఫ్యాన్స్ కు పండగే..
Advertisement

This Week OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. గత వారం బోలెడు కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించాయి. ముఖ్యంగా తమిళ నాడు సీఎం నటించిన జన నాయగన్, కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ సినిమాలు మొదటి రోజునుంచే పాజిటివ్ టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని అందుకుంది. జూలై నెలలో రిలీజ్ అయిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఈ వారం కూడా బోలెడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటితో పాటుగా ఓటీటీ లవర్స్ కోసం కొత్త సినిమాలు కూడా వస్తున్నాయి. ఈ వారం కొరియన్ కనకరాజు తో పాటుగా మరికొన్ని సినిమాలు సందడి చెయ్యనున్నాయి.

ఇక ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. చాలా సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. మలయాళ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘ ఉయిర్’ , ‘టెడ్ లాస్సో’ తన నాలుగవ సీజన్‌, మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్’ సీజన్ 3, ది లాస్ట్ హౌస్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి. వీటితో పాటుగా బోలెడు సినిమాలు ఈ వారం ప్రేక్షకులను పలకరించనున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీ లో ఏ సినిమా రాబోతుందో ఒకసారి చూసేద్దాం పదండీ..

Advertisement

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

కొత్త మలుపు – ఆగస్టు 6 నేరుగా ఓటీటీలోకి

Advertisement

స్టెర్లింగ్ పాయింట్ – ఆగస్టు 5

వదంతి సీజన్ 2 – ఆగస్టు 7

జీ 5..

లెనిన్ – ఆగస్టు 7

నెట్‌ఫ్లిక్స్..

ఇదయం మురళి – ఆగస్టు 7

మెయిన్ వాపస్ ఆవుంగా – ఆగస్టు 7

ఆపరేషన్ సఫేద్ సాగర్ – ఆగస్టు 7

బ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 – ఆగస్టు 4

బిగ్ చికెన్: ఏ ఫాస్ట్ ఫుడ్ కాన్స్పిరసీ – ఆగస్టు 5

ఇన్‌సైడ్ ది ట్రస్టర్ స్కాండల్ – ఆగస్టు 5

మై లైఫ్ విత్ ది వాల్టర్ బాయ్స్ సీజన్ 3 – ఆగస్టు 6

అవర్ స్టిక్కీ లవ్ – ఆగస్టు 7

రికీ గెర్వైస్: అల్లే క్యాట్స్ – ఆగస్టు 7

డెత్ ఇంక్ సీజన్ 4 – ఆగస్టు 7

ది లాస్ట్ హౌస్ – ఆగస్టు 7

జియో హాట్ స్టార్..

ఉయిర్ – ఆగస్టు 4

ది షార్డ్స్ -ఆగస్టు 4

హస్టిల్ సీజన్ 5 – ఆగస్టు 8

ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ – ఆగస్టు 7

గత వారంతో పోలిస్తే ఈ వారం బోలెడు సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి.. ఈవారం వస్తున్నా సినిమాలు వెబ్ సిరీస్ లు జనాలని ఆకట్టుకుంటున్నాయి అని తెలుస్తుంది. ఇకపోతే థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు కూడా ఈవారం కాస్త ఎక్కువగానే ఉన్నాయి.. మరి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు ఒక లెక్క ఆగస్టు నెలలో రాబోతున్న సినిమాలు మాత్రం ఒక లెక్కని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. ఈవారం వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా భారీ అంచనాలతో రాబోతుంది.. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటున్నావ్ చూడాలి…

Also Read :హీరోయిన్ రితికా నాయక్ రియల్ లైఫ్ లో కష్టాలు .. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Tags

Related News

ఊర్లో వరుసగా మిస్సింగ్ కేసులు.. పిల్లలనే టార్గెట్ చేసే సైకో.. దడ పుట్టించే సైకో థ్రిల్లర్

మొగుడి మీద రివేంజ్ తీర్చుకోవడానికి ప్రియుడితో… ఈ కొరియన్ సిరీస్ లో ఒక్కో సీన్ ఉంటది భయ్యా

జెన్ జీ మెచ్చే అచ్చ తెలుగు సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

హాకిన్స్ సిటీలో మళ్లీ మొదలైన వింత రాక్షసుల విలయం.. యానిమేషన్ ప్రపంచంలో స్పైన్ చిల్లింగ్ అడ్వెంచర్

6మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో బ్లడీ బ్లడ్ బాత్.. పగ, ప్రతీకారాలతో అదిరిపోయే రివేంజ్ డ్రామా

హద్దులు దాటే కోరికలు.. సమాజం అంగీకరించని నిజాలతో ఒళ్ళు గగుర్పొడిచే ఆంథాలజీ తెలుగులో..

రిటైర్డ్ ఫైటర్ ఇంటిపై దాడి.. రౌడీల అంతుచూసే కూతురు.. ఖతర్నాక్ క్లైమాక్స్

మురికివాడ నుంచి రేస్ ట్రాక్ వరకు.. స్పోర్ట్స్ అసోసియేషన్ కోరలు పీకే యంగ్ అథ్లెట్

Big Stories

Advertisement
×