E-Paper
Advertisement

ఈ వారం ఓటీటీ లవర్స్ కు పూనకాలే … ఆ రెండు డోంట్ మిస్ ..

ఈ వారం ఓటీటీ లవర్స్ కు పూనకాలే … ఆ రెండు డోంట్ మిస్ ..
Advertisement

Weekend OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు వస్తుంటాయి . గత నెలతో పోలిస్తే ..ఈ వారం స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ వారం విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో పాటుగా అగధ వంటి హారర్ సినిమాతో పాటుగా మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతుండగా.. మరోవైపు ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఈ వారం విడుదలైన సినిమాలు జనాలను బాగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ప్రతి వారంలాగే ఈ వారం కూడా బోలెడు సినిమాలో ప్రేక్షకులు పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు ఓటీటీ లో ఎక్కువగానే ప్రసారమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా కొత్త సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ వారం కూడా ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు ఎక్కువగా రాబోతున్నాయి.. రష్మిక మందన్న నటించిన కాక్ టెయిల్ 2, మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోం వంటి సినిమాలు జనాలను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు వెబ్ సైజులు కూడా స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్ కి రాబోతున్న సినిమా ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

వీకెండ్ ఓటీటిలోకి రాబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ లు..

అమెజాన్‌ ప్రైమ్‌..

Advertisement

హార్ట్‌ ఇన్‌ ( డబ్బింగ్ మూవీ) తమిళ్‌

అరూపి ( డబ్బింగ్ మూవీ) మలయాళం

Advertisement

అచ్యుత అవతారం ( తెలుగు మూవీ) మలయాళం/ తెలుగు

ది ట్రైటర్స్‌: సీజన్2 (వెబ్‌సిరీస్‌) హిందీ

ది ఇన్వైట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

నెట్‌ఫ్లిక్స్‌.. 

మై బ్రిలియంట్‌ కెరీర్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది టెయిలర్‌ ఆఫ్‌ పనామా (మూవీ) ఇంగ్లీష్

సింప్లీసౌత్‌

డార్క్‌ ఫేస్‌ (డబ్బింగ్ మూవీ) తమిళ్‌

మౌరిన్హో: సీజన్‌1 (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌ తెలుగు

రోరీ స్కోవెల్‌: షో మస్ట్‌ గో ఆన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

కన్వర్జేషన్స్‌ విత్‌ ఏ కిల్లర్‌: ది చార్లెస్‌ మ్యాన్షన్‌ టేప్స్‌ (వెబ్‌సిరీస్‌) ఇంగ్లీష్‌

సన్‌నెక్ట్స్‌.. 

మిస్టర్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోం (మూవీ) తెలుగు

ఈటీవీ విన్‌..

ప్రేమ దేశం (మూవీ) తెలుగు

గమ్యం (మూవీ) తెలుగు

జీ5..

బాలన్‌ ది బాయ్‌ ( డబ్బింగ్  మూవీ) హిందీ

సోనీలివ్‌..

మా ఇంటి బంగారం (మూవీ) హిందీ

ఆహా..

ఫారెస్ట్‌ గార్డ్‌ (మూవీ) తెలుగు

వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గతంలో వచ్చిన సినిమాలన్నీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కావడంతో వాటికి కూడా డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఓటీటీ సినిమాలతో పాటుగా అటు థియేటర్లో ఎక్కడ బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. మరి ఈ వారం థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలకు డిమాండ్ ఎలా ఉంటుందో అన్నది చూడాలి.. ఇక వచ్చే నెలలో స్టార్ హీరోలు సినిమాలు ఎక్కువగా సందడి చేయబోతున్నాయి.. మరి ఆ సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి…

Tags

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×