E-Paper
Advertisement

Sunday Movies in Tv : ఆదివారం మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Sunday Movies in Tv : ఆదివారం మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Sunday Movies in TV : థియేటర్లలో కి మరియు విడుదలవుతూనే ఉంటాయి.. కొన్ని సినిమాలు కేవలం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ను అందుకొని కలెక్షన్ వర్షం కురిపిస్తుంటాయి. ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రతిరోజు సినిమాలను చూడాలి అనుకునే వారి కోసం టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ప్రసారం చేస్తుంటాయి.. ప్రతి వీకెండ్ సినిమా సందడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఈ ఆదివారం టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – మస్కా

ఉదయం 9 గంటలకు – ఊపిరి

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – గోవిందుడు అందరివాడేలే

మధ్యాహ్నం 3.30 గంటలకు – బిచ్చగాడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఓయ్‌

ఉదయం 10 గంటలకు – బీస్ట్‌

మధ్యాహ్నం 1 గంటకు – సాహాస వీరుడు సాగరకన్య

సాయంత్రం 4 గంటలకు – మహా వీరుడు

రాత్రి 7 గంటలకు – బొబ్బిలి సింహం

రాత్రి 10 గంటలకు – బ్రోకర్‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు

ఉదయం 9 గంటలకు – మర్యాద రామన్న

మధ్యాహ్నం 12 గంటలకు – బాక్‌

సాయంత్రం 3 గంటలకు – టైగర్ 3

సాయంత్రం 6 గంటలకు – అఖండ

రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే

ఉదయం 8 గంటలకు – నాయకుడు

ఉదయం 11 గంటలకు – గోకులంలో సీత

మధ్యాహ్నం 2.30 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు

సాయంత్రం 5 గంటలకు – బన్నీ

రాత్రి 8 గంటలకు – నమో వెంకటేశ

రాత్రి 11 గంటలకు – నాయకుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఊహ

ఉదయం 10 గంటలకు – వయ్యారి భామలు వగలమారి భర్తలు

మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకి ఇద్దరు

సాయంత్రం 4 గంటలకు – ఆలీబాబా అరడజను దొంగలు

రాత్రి 7 గంటలకు – 90స్ బయోపిక్‌

రాత్రి 10 గంటలకు – ఆత్మబలం

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – దొంగ రాముడు అండ్ పార్టీ

మధ్యాహ్నం 12 గంటలకు – శత్రువు

సాయంత్రం 6.30 గంటలకు – యమగోల

రాత్రి 10.30 గంటలకు – మంగమ్మ గారి మనవడు

ఈటీవీ..

మధ్యాహ్నం 12 గంటలకు – నారీ నారీ నడుమ మురారి

రాత్రి 10.30 గంటలకు – నారీ నారీ నడుమ మురారి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – హే బలవంత్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మా అన్నయ్య

సాయంత్రం 5 గంటలకు – అఖండ2

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – సైజ్ జీరోఉదయం 9 గంటలకు – మిడిల్ క్లాస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మఫ్టీ పోలీస్‌

స్టార్ మా..

ఉదయం 7 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు

ఉదయం 8 గంటలకు – కెజియఫ్

మధ్యాహ్నం 2 గంటలకు – పుష్ప 2

ఈ ఆదివారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

నా మొదటి లక్ష్యం అదే.. నిజాలు బయటకొస్తాయ్ – యూట్యూబర్ నందన!

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

మా బంధం ముగిసిపోయింది..రీతూ – పవన్ బ్రేకప్.. ఏమైందంటే..?

Illu Illaalu pillalu Srivalli : శ్రీవల్లి అవుట్.. చందుకు కొత్త జోడిగా ఎవరంటే..?

Illu Illalu Pillalu Today Episodes: భద్రకు ప్రేమ దిమ్మతిరిగే షాక్.. తండ్రిగా మారిన తిరుపతి.. వల్లికి కొత్త టెన్షన్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని మోసం చేసిన పల్లవి.. పార్వతికి పల్లవి పై అనుమానం.. కమల్ కు షాక్..

Big Stories

Advertisement
×