Snehal Kamat Latest Photos: చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోయిన్స్‌గా మారి ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నారు. అలా పలుమార్లు స్కూల్ స్టూడెంట్‌గా నటించిన ఒక అమ్మాయి.. ఇప్పుడు హాట్ ఫోజులతో అందరి మనసు దోచేస్తోంది. (Image Source: Snehal Kamat/Instagram)
శివాజీ లీడ్ రోల్‌లో నటించిన ‘90స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించి అందరిని మెప్పించిన స్నేహల్ కమత్.. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. (Image Source: Snehal Kamat/Instagram)
‘90స్’లో హీరోగా నటించిన మౌళికి లవర్ పాత్రలో నటించింది స్నేహల్. అందులో స్కూల్ స్టూడెంట్‌గా అలరించింది. (Image Source: Snehal Kamat/Instagram)
తాజాగా స్నేహల్ కమత్ షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే స్నేహల్ ఇంక స్కూల్ పాప కాదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. (Image Source: Snehal Kamat/Instagram)