BigTV English

Actress Ketika Sharma: మళ్లీ అందాలు ఆరబోసిన ప్రముఖ నటి.. కళ్లు ఆర్పకుండా చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న నెటిజన్స్

Actress Ketika Sharma: మళ్లీ అందాలు ఆరబోసిన ప్రముఖ నటి.. కళ్లు ఆర్పకుండా చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్న నెటిజన్స్

Actress Ketika Sharma Latest Photos: ప్రముఖ నటీ కేతిక శర్మకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సినిమాల్లో ఆమె నటన ఒక ఎత్తైతే.. ఈ బ్యూటీ నెట్టింటా పోస్ట్ చేసే పిక్స్ కోసం నెటిజన్స్ తెగ ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆ రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తుంటది ఈ అమ్మడు. తాజాగా కూడా పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడా ఫొటోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.


కేతిక శర్మకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ.


ఈ అమ్మడు నటనతోనే కాదు.. ఫొటోలకు ఫోజులిస్తూ నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తుంటది.

తాజాగా కూడా ఈ అమ్మడు పలు ఫొటోలకు ఫోజులిచ్చింది.

వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇప్పుడా ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

కళ్లు ఆర్పకుండా ఆ ఫొటోలను చూస్తూ నెటిజన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Related News

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Rashmika Mandanna: అబ్బా.. ఆ ఒళ్ళు విరుపులేంటి రష్మిక.. కుర్రాళ్ళు ఉండాలా వద్దా?

Jabardasth Varsha: పట్టుచీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్షం.. అందానికి దాసోహం..

Big Stories

×