Raai Lakshmi (Source: Instragram)
ప్రముఖ హీరోయిన్ లక్ష్మీరాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Raai Lakshmi (Source: Instragram)
అందాలు ఒలకబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అంతలా తన అందంతో గ్లామర్ తో యువతను ఆకట్టుకుంటూ ఉంటుంది.
Raai Lakshmi (Source: Instragram)
సినిమా రంగంలోకి రాకముందు మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె పూరు కాఫీ, శరవణ స్టోర్స్, ఫెయిర్ అండ్ లవ్లీ కోసం కొన్ని ప్రకటనలలో కూడా మోడలింగ్ చేసింది.
Raai Lakshmi (Source: Instragram)
ఇక తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె తమిళ్, మలయాళం చిత్రాలతో భారీగా ఆకట్టుకుంది.
ఇక తర్వాత సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె తమిళ్, మలయాళం చిత్రాలతో భారీగా ఆకట్టుకుంది.
Raai Lakshmi (Source: Instragram)
ఇక 2012లో వచ్చిన అధినాయకుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన లక్ష్మీరాయ్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాలో స్పెషల్ సాంగ్ లో ఆకట్టుకుంది.
Raai Lakshmi (Source: Instragram)
ఒక ప్రస్తుతం ఎల్లో కలర్ బికినీ ధరించి బీచ్ లో అందాలతో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.