Actress Sreeleela: ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పేరున్న డైరెక్టర్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ పరిచయమైంది. తన మొదటిసినిమాతోనే శ్రీలీల మంచి సక్సెస్ ను అందుకున్నది. తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. ఇటు సోషల్ మీడియాలో ఈ నటి చాలా యాక్టీవ్ గా ఉంటది. తాజాగా పలు ఫొటోలకు స్టిల్ ఇచ్చింది. వాటిని నెట్టింటా పోస్ట్ చేసింది.
యంగ్ హీరోయిన్ శ్రీలీల అద్భుత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఫస్ట్ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తరువాత, చాలా సినిమాల్లోనూ ఈ నటికి అవకాశాలు వచ్చాయి.
సోషల్ మీడియాలో కూడా ఈమెకు భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.
తాజాగా పలు ఫొటోలకు స్టిల్ ఇచ్చింది.
ఆ ఫొటోలను నెట్టింటా పోస్ట్ చేసింది.
ఇప్పుడా ఫొటోలను వైరల్ అవుతున్నాయి.