Sree Mukhi (Source: Instragram)
శ్రీముఖి చిన్నప్పటి ఫోటో చూసి అభిమానులు ఎంత క్యూట్ గా ఉందో రాములమ్మ అంటూ కామెంట్ చేస్తున్నారు.
Sree Mukhi (Source: Instragram)
చిన్నగా ఉన్నప్పుడు తన తండ్రి తనను ఎత్తుకున్న ఫోటోని కూడా అభిమానులతో పంచుకుంది శ్రీముఖి.
Sree Mukhi (Source: Instragram)
మై డాడీ ఈజ్ మై సూపర్ హీరో అంటూ తన తండ్రిని ఆప్యాయంగా హత్తుకున్న ఫోటోని అభిమానులతో పంచుకుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ అలరించే ఈమె తాజాగా తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఫోటోలు పంచుకుంది.
Sree Mukhi (Source: Instragram)
ఇక ఈమధ్య ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఎంటర్టైన్మెంట్ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే, మరొకవైపు పలు ప్రోగ్రాంలకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.
Sree Mukhi (Source: Instragram)
బుల్లితెర రాములమ్మగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన వాక్చాతుర్యంతో ఎంతోమందిని కట్టిపడేసింది.