BigTV English

Adah Sharma: చక్కగా చీరకట్టి.. చిక్కటి అందాలను చూపిస్తున్న అదా శర్మ

Adah Sharma: ముద్దుగా, బొద్దుగా తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ చిన్నది. హార్ట్ ఎటాక్ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Adah Sharma(Image Credit/Instagram)
Adah Sharma(Image Credit/Instagram)

అదా శర్మ ఫిర్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. హిందీలో హసీతో ఫేసీ, తమిళంలో ఇదు నమ్ము ఆలు, చార్లీ చాప్లిన్ 2 తదితర సినిమాల్లో అలరించింది.

Adah Sharma(Image Credit/Instagram)
Adah Sharma(Image Credit/Instagram)

తెలుగులో S/O సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, కల్కి, ప్రశ్న గుర్తు, ది కేరళ మూవీ, CD వంటి సినిమాల్లో అలరించింది.

Adah Sharma(Image Credit/Instagram)
Adah Sharma(Image Credit/Instagram)

తక్కువ టైమ్‌లోనే కుర్రకారు గుండెల్లో క్రేజీ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుంకుంది.

Adah Sharma(Image Credit/Instagram)
Adah Sharma(Image Credit/Instagram)

ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది.

Adah Sharma(Image Credit/Instagram)
Adah Sharma(Image Credit/Instagram)

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్‌తో పంచుకుంటుంది.

Adah Sharma(Image Credit/Instagram)
Adah Sharma(Image Credit/Instagram)

తాజాగా పసుపు కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ముద్దుగుమ్మ.

Adah Sharma(Image Credit/Instagram)
Adah Sharma(Image Credit/Instagram)

ఈ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Banana khaana, kisiko mat banana 🍌🐁Wearing @ease kv love the saree 😍 అంటూ కాప్షన్ ఇచ్చింది.

Adah Sharma(Image Credit/Instagram)
Adah Sharma(Image Credit/Instagram)

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×