Vizianagaram: విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ ఆధిపత్యానికి గండి పడిందా? జెడ్పీ బరిలో నలుగురు కుటుంబసభ్యులను బరిలోకి దించినా బొత్స గెలుపించు కోలేకపోయారా? కేవలం రెండు సీట్లsో సరిపెట్టుకున్నారా? విజయనగరం జిల్లాల్లో చిన్న శ్రీను చక్రం తిప్పనున్నారా? ఇకపై బొత్స ప్రతీ రోజూ కంటతడి పెట్టడం ఖాయమా? అవుననే అంటున్నారు.