Aditi Rao Hydari ( Source /Instagram )
అదితి రావు హైదరి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తీసినవి తక్కువ అయినప్పటికీ తెలుగు ఈ ముందుగుమ్మకి మంచి క్రేజ్ ఉంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
తెలుగు అమ్మాయే కానీ బాలీవుడ్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అదితి రావు హైదరి.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
హీరో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత సిద్ధార్థ బిజీ అయ్యాడు. అదితి మాత్రం సినిమాలు చేస్తుందా అనే డౌట్ వస్తుంది.
Aditi Rao Hydari ( Source /Instagram )
సోషల్ మీడియాలో అదితి ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే.. లేటెస్ట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Aditi Rao Hydari ( Source /Instagram )
తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు కుర్రకారు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఈ ఫొటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి..
Aditi Rao Hydari ( Source /Instagram )
బ్లాక్ కలర్ టాప్ టు బాటమ్ డ్రెస్ లో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫోటోలు పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. మీరు వాటిపై ఓ లుక్ వేసుకోండి..