
Alia Bhatt (Source Instragram)
ప్రముఖ హీరోయిన్.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Alia Bhatt (Source Instragram)
అతి తక్కువ సమయంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఆలియా భట్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Alia Bhatt (Source Instragram)
ఈ క్రమంలోనే తాజాగా మరో అందమైన అవుట్ ఫిట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. చీకట్లో మిరమిట్లు గొలిపేలా తన డ్రెస్ తో తన అందాన్ని పెంచేసింది అని చెప్పవచ్చు.

Alia Bhatt (Source Instragram)
ఇక తాజాగా ఆలియా భట్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Alia Bhatt (Source Instragram)
ఆలియా భట్ విషయానికి వస్తే బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇప్పుడు టాలీవుడ్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.

Alia Bhatt (Source Instragram)
ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలతో కూడా బిజీగా మారిన విషయం తెలిసిందే.