Alia Bhatt (Source: Instagram)
ఇండియాలో ఉన్న ఎంతోమంది ఫేమస్ సెలబ్రిటీ డిజైనర్స్‌లో సబ్యసాచి ఒకరు. ఇటీవల ఈ బ్రాండ్‌కు 25 ఏళ్లు పూర్తయ్యింది. దీంతో ఆలియా భట్ స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది.
Alia Bhatt (Source: Instagram)
సబ్యసాచి డిజైన్స్‌ను చాలామంది సెలబ్రిటీలు ప్రిఫర్ చేస్తారు. అందులో ఆలియా భట్ కూడా ఒకరు.
Alia Bhatt (Source: Instagram)
అందుకే వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ వారి స్పెషల్ ఈవెంట్లో పాల్గొన్న ఫోటోలను షేర్ చేసింది ఆలియా.
Alia Bhatt (Source: Instagram)
బ్లాక్ శారీలో, వెరైటీ బ్లౌజ్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది ఆలియా భట్.
Alia Bhatt (Source: Instagram)
అంతే కాకుండా 25 ఏళ్ల స్పెషల్ ఈవెంట్‌ను చాలామంది సెలబ్రేట్ చేశారంటూ సబ్యసాచిని తెగ పొగిడేసింది ఆలియా.