BigTV English

Amy Jackson: వైట్ గౌన్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న ఎమీ జాక్సన్

Amy Jackson:  వైట్ గౌన్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న ఎమీ జాక్సన్
Amy Jackson, Ed Westwick’s white wedding photos: ప్రముఖ హీరోయిన్ ఎమీ జాక్సన్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. తెలుగులో మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబో 2 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది.
ఇంగ్లిష్ యాక్టర్, మ్యూజీషియన్ ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ను ఆమె వివాహం చేసుకుంది. వీరు గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
ఎమీ జాక్సన్.. 2024 ఆగస్టు 26న హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ఇటలీలో పెళ్లి చేసుకుంది. ఈ వివాహం గురించి ఆమె సోషల్ మీడియాలో కూడా పంచుకుంది.
ఎమీ జాక్సన్.. కుమారుడు ఆండ్రియాస్ తెల్లటి సూట్‌లో కవలలుగా కనిపిస్తున్నారు.
పనాయోటౌ, ఎమీ జాక్సన్ ‌లకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. 2021లో పనాయోటౌతో తన బంధం ముగిసినట్లు అమీజాక్సన్ ప్రకటించింది.
అంతకుముందు బ్రిటిష్ వ్యాపారవేత్త ఆండ్రియాస్ పనాయోటౌతో రిలేషన్ షిప్‌లో ఉన్న ఆమె.. కొద్దిరోజులకే విడిపోయింది.
తాజాగా, ఎమీ జాక్సన్ పెళ్లి ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. తెల్లని గౌనులో ఎమీ జాక్సన్ ఇటలీ ప్రిన్సెస్‌లా మెరిసిపోతుంది.
అమీ జాక్సన్, ఎడ్వర్డ్ వెస్ట్ విక్‌ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్లి వేడుక కోసం డిజైన్ చేసిన వైట్ గౌన్ లో అమీ జాక్సన్ దేవకన్యలా మెరిసిపోయింది.
ఎడ్‌ వెస్ట్‌విక్‌ వైట్ బ్లేజర్, బ్లాక్ ప్యాంట్ వేసుకొని ఎమీ జాక్సన్ ను హత్తుకున్నాడు.


Related News

Nabha Natesh: మెకానిక్ షెడ్ లో పనిచేస్తున్న హీరోయిన్.. అంత కష్టం దేనికి?

Ester Noronha: నీటిపై తేలియాడుతూ.. తడి అందాలతో చెమటలు పట్టిస్తున్న ఎస్తేర్!

Ritika Singh: కస్సుమనే చూపులతో కాకరేపుతున్న రితిక సింగ్.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Kajal Agarwal: మరో ట్రెండీ ఔట్ఫిట్ లో దర్శనమిచ్చిన కాజల్ అగర్వాల్!

Anasuya Bhardwaj: రెడ్ శారీలో మనసు దోచుకుంటున్న అనసూయ.. ఫోటోలు వైరల్!

Mirnalini Ravi : చీరలో సిగ్గుపడుతూ పోజులిచ్చిన మృణాళిని.. స్టిల్స్ అదిరిపోయాయి…

Big Stories

×