BigTV English

Andrea jeremiah: కెవ్వు కేక.. మోతాదు పెంచిన ఆండ్రియా

Andrea jeremiah: కెవ్వు కేక.. మోతాదు పెంచిన ఆండ్రియా

Andrea jeremiah: ఏమైందో తెలీదుగానీ తమిళ బ్యూటీ ఆండ్రియా ఈ మధ్య కనిపించడం మానేసింది. దశాబ్దం‌పైగానే ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను అలరించింది.


Andrea jeremiah
Andrea jeremiah

బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మధ్య వెండితెరపై బొత్తుగా కనిపించడం మానేసింది. అఫ్ కోర్స్.. కారణాలు చాలానే ఉన్నాయనుకోండి.. అది తర్వాత విషయం.

Andrea jeremiah
Andrea jeremiah

మోడల్, సింగర్, హీరోయిన్‌గా మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఆండ్రియా. 2005లో గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, తక్కువ సమయంలో ఫుల్ బిజీ అయిపోయింది.


Andrea jeremiah
Andrea jeremiah

ఈ క్రమంలో సోషల్‌మీడియా అభిమానులకు దూరమైంది. సినిమాలైతే చేసిందిగానీ, తన‌కంటూ ల్యాండ్ మార్క్ మూవీ ఇదీ అని చెప్పుకోలేని పరిస్థితి.

Andrea jeremiah
Andrea jeremiah

తమన్నా వల్ల ఆమెకు గుర్తింపు రాలేదని కొందరు చెబుతున్నమాట. ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది.

Andrea jeremiah
Andrea jeremiah

యూత్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మెరూన్ కలర్ డ్రెస్‌తో తనలో గ్లామర్‌ని చూపించే ప్రయత్నం చేసింది. తానింకా యంగ్ అంటూ చెప్పే ప్రయత్నం చేసింది.

Andrea jeremiah
Andrea jeremiah

చీరను విభిన్నంగా కట్టి తనదైన శైలిలో ఫోటోషూట్ ఇచ్చేసింది. నడుము అందం చూపిస్తూ థైస్‌ను కాస్త ఎక్స్‌పోజ్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ మలయాళం చిత్రాల్లో నటించింది.

Andrea jeremiah
Andrea jeremiah

విశ్వరూపం పుణ్యమానికి హిందీలో అడుగుపెట్టింది కానీ, అవకాశాలు దక్కించుకోవడంలో వెనుకపడింది. రకరకాల ఫోటోషూట్లతో ఎంజాయ్ చేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవాలని భావిద్దాం.

Related News

Pranitha Subhash: టాప్ యాంగిల్ లో ఫోటోలకు ఫోజులిచ్చిన ప్రణీత సుభాష్!

Anshu Ambani: పైట తీసి మరీ అందాలు చూపిస్తున్న నాగ్ బ్యూటీ!

Janvi Kapoor : పూల డిజైన్ చీరలో పరమ్ సుందరి.. కుర్రాళ్ళు తట్టుకోలేరమ్మా..

Disha patani : బ్లూ డ్రెస్ లో గార్జీయస్ లుక్ లో ప్రభాస్ బ్యూటీ.. కేక పెట్టిస్తున్న ఫోటోలు..

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Big Stories

×